Allu Arjun: స్టార్ట్ కాకముందే సందడి… ఐకాన్‌స్టార్‌తో లోకేష్ మేజిక్ గ్యారంటీ
అల్లు అర్జున్ పేరు ప్రస్తుతం ఆటోమేటిక్‌గా ట్రెండింగ్‌లోకి వస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న AA23 ప్రాజెక్ట్ థీమ్ మ్యూజిక్ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అయ్యింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైంటిఫిక్ ఫిక్షన్ సినిమా కూడా అంతే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు ఐకాన్ స్టార్ క్రేజ్‌ను చాటిచెబుతున్నాయి.
అల్లు అర్జున్ ట్రెండ్ కావడానికి, ట్రెండ్‌లోకి రావడానికి ఇప్పుడు ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు. ఆయన పేరు ఆటోమేటిక్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చేస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, అనిరుధ్ సంగీత దర్శకత్వంలో రూపొందుతున్న AA23 ప్రాజెక్టుతో ఐకాన్ స్టార్ యమాగా ట్రెండ్ అవుతున్నారు. ఈ సినిమా ప్రారంభానికి ముందే విడుదలైన థీమ్ మ్యూజిక్ ఇన్స్టా రీల్స్‌తో రికార్డు సృష్టించింది. మూడున్నర లక్షలకు పైగా రీల్స్ ఈ మ్యూజిక్ మీద క్రియేట్ అయ్యాయి. లోకేష్ అల్లు అర్జున్‌ను ఎలా చూపిస్తారనే ఆసక్తి పాన్ ఇండియా రేంజ్‌లో ఉంది. AA23 థీమ్ విడుదలైన 13 రోజుల్లోనే భారీగా వైరల్ కావడాన్ని సినీ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TTD: టీటీడీ శ్రీవారి డాలర్లకు ఫుల్ డిమాండ్
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు.. డేంజరస్ వైరస్ భయమేనా ??
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

