Samantha: నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్..
‘సిటడెల్ హనీ బన్నీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ ధావన్ తో కలిసి సరదా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు సమంత . ఇందులో ఎదుటి వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఇష్టమైతే సమాధానం చెప్పొచ్చు. లేదంటే పచ్చిమిర్చి తినాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా "అవసరం లేకపోయినా మీరు అత్యధిక మొత్తంలో దేని కోసం ఖర్చుపెట్టారు?’’ అని వరుణ్ ధావన్ ప్రశ్నించారు.
‘‘నా మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకులు’’ అని బదులిచ్చారు సమంత. ‘‘ఎంత ధర ఉంటుంది?’’ అని అడగ్గా.. ‘‘కాస్త ఎక్కువే. ఇక కంటిన్యూ చేద్దామా అంటూ ముగించారు. అయితే.. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె ఎవరి గురించి ఇలా మాట్లాడారు..? అని చర్చించుకుంటున్నారు. చిట్‌చాట్‌లో భాగంగా ‘‘ఇక్కడికి రావడానికి ముందు మీరు ఎవరికి మెసేజ్ చేశారు? ఆ సందేశాన్ని పైకి చదివి వినిపిస్తారా ?’’ అని మరో ప్రశ్న వేశారు వరుణ్. దీనికి బదులు చెప్పడానికి ఇష్టపడని సామ్ పచ్చిమిర్చి తిన్నారు. ‘‘హనీ బన్నీ షూట్ సమయంలో నా గురించి ఎవరితోనైనా గాసిప్స్ చెప్పావా?’’ అని వరుణ్ అడగ్గా.. ‘‘లేదు. ఏదైనా అంటే నీతో డైరెక్ట్‌గా చెప్పేదాన్ని’’ అని చెప్పారు. ఇదే ప్రశ్నకు వరుణ్ స్పందిస్తూ.. ‘‘నేను, రాజ్ అండ్ డీకే.. నీ గురించి ఎక్కువగా గాసిప్స్ మాట్లాడుకునేవాళ్లం’’ అని నవ్వులు పూయించారు. స్పై, యాక్షన్ థ్రిల్లర్ సిటాడెల్: హనీ బన్నీ సిద్ధమైంది. రాజ్ అండ్ డీకే దీనిని తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. సమంత, వరుణ్ ధావన్ నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో ప్రసారమతుండగా.. 150 దేశాల్లో టాప్‌లో ఉంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించడం పట్ల దర్శకులు ఆనందం వ్యక్తం చేశారు. దీనివెనక ఎంతోమంది కృషి ఉందని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

