Devara: దేవర సెట్లో షాకింగ్ ఘటన.. 20 మందికి గాయాలు.. వీడియో.
జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా కావడంతో దేవరపై అభిమానుల అంచనాల భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు రిలీజైన సినిమా పోస్టర్లు, గ్లింప్స్ ఫ్యాన్స్ కు థ్రిల్ ఇచ్చాయి.
జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా కావడంతో దేవరపై అభిమానుల అంచనాల భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు రిలీజైన సినిమా పోస్టర్లు, గ్లింప్స్ ఫ్యాన్స్ కు థ్రిల్ ఇచ్చాయి. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఫారెస్ట్ రీజియన్ లో దేవరకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ లో అపశ్రుతి జరిగింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో జూనియర్ ఆర్టిస్టులపై తేనెటీగలు దాడి చేసినట్లు తెలిసింది. ఈ ఘటనలో షూటింగ్ స్పాట్‌లో ఉన్న సుమారు 20 మందికి పైగా గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వారందరూ కూడా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.