TOP9 ET: లెక్కలు మారాయి.. కల్కిలో మహేష్ | ఓరి నాయనో.. ఇది నిజంగా దిమ్మతిరిగే న్యూసేగా.

ప్రభాస్ ఉన్నందుకే కల్కి మూవీపై ఆకాశాన్నంటే అంచనాలు ఉన్నాయి. అలాంటి ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ కూడా భాగమవుతున్నారని .. తెలిస్తే.. ఇంకెలా ఉంటుంది? ఆ అంచనాలు కాస్తా ఆకాశం దాటి యూనివర్స్‌ అంచులను తాకేస్తాయి కదా..! తాజాగా అదే జరుగుతోంది. ఎందుకంటే.. కల్కీ మూవీలో మహేష్ బాబు ఓ స్పెషల్ వాయిస్‌ ఓవర్ ఇస్తున్నారట. విష్ణు అవతారంలో ఉన్న ప్రభాస్‌ను తన వాయిస్‌లో ఇంట్రడ్యూస్ చేయనున్నారట మహేష్‌.

TOP9 ET: లెక్కలు మారాయి.. కల్కిలో మహేష్ | ఓరి నాయనో.. ఇది నిజంగా దిమ్మతిరిగే న్యూసేగా.

|

Updated on: May 08, 2024 | 10:22 PM

01.kalki – mahesh: కల్కి సినిమాలో మహేష్.!

ప్రభాస్ ఉన్నందుకే కల్కి మూవీపై ఆకాశాన్నంటే అంచనాలు ఉన్నాయి. అలాంటి ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ కూడా భాగమవుతున్నారని .. తెలిస్తే.. ఇంకెలా ఉంటుంది? ఆ అంచనాలు కాస్తా ఆకాశం దాటి యూనివర్స్‌ అంచులను తాకేస్తాయి కదా..! తాజాగా అదే జరుగుతోంది. ఎందుకంటే.. కల్కీ మూవీలో మహేష్ బాబు ఓ స్పెషల్ వాయిస్‌ ఓవర్ ఇస్తున్నారట. విష్ణు అవతారంలో ఉన్న ప్రభాస్‌ను తన వాయిస్‌లో ఇంట్రడ్యూస్ చేయనున్నారట మహేష్‌. ఇందుకోసమే.. ఈ మూవీ డైరెక్టర్ నాగ అశ్విన్ రీసెంట్‌గా మహేష్‌ను కూడా మీట్ అయ్యారట. ఎంతైనా ఇది సూపర్ ఎగ్జైటెడ్ న్యూసే కదా..!

02. Devara: కాస్త ముందుగా రానున్న దేవర.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. జెట్ స్పీడ్‌లో తను కమిట్ అయిన ప్రాజెక్ట్స్‌ను ఫినిష్‌ చేసేస్తున్నారు. దాంతో పాటే.. ఫ్యాన్స్‌ ఆత్రాన్ని.. ఆతురతను కూడా పట్టించుకుని తన అప్‌కమింగ్ ఫిల్మ్ అప్డేట్స్‌ను కూడా అకేషనల్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ప్లాన్ చేశారట ఎన్టీఆర్. తన మోస్ట్ అవేటెడ్ మూవీ దేవరను.. అక్టోబర్ 10న కాకుండా కాస్త ముందుగానే సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు తన టీంతో కలిసి ఆలోచిస్తున్నారట.

03.sonakshi: ‘పని మనిషితో స్వలింగ సంపర్కం’ హీరోయిన్‌ రియాక్షన్.

అనౌన్స్ మెంట్ ముందు నుంచే సెన్సేషన్‌గా మారిన హీరా మండి వెబ్‌ సిరీస్ అనౌన్స్ మెంట్ తర్వాత కూడా.. అంతే సెన్సేషన్ అవుతోంది. అందులోనూ సోనాక్షి సిన్హా.. ఈ సిరీస్‌లో హోమో సెక్సువల్ గా .. మరో అమ్మాయితో ఇంటిమసీ సీన్లలో నటించడం.. ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. కనిపించిన ప్రతీ సారి ఈ బ్యూటీపై అందరూ ప్రశ్నల వర్షం కురిపించేలా చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే హీరా మండి సినిమాలో తన క్యారెక్టర్‌పై.. డైరెక్టర్ సంజయ్‌ లీలీ భన్సాలీ టేకింగ్ పై మరో సారి వివరణ ఇచ్చింది ఈ బ్యూటీ. డైరెక్టర్ భన్సాలీ తన క్యారెక్టర్‌ గురించి ఇంటిమసీ సీన్స్‌ గురించి.. షూటింగ్ ముందే వివరంగా చెప్పారని.. తను చేసిన ఫరీదాన్ క్యారెక్టర్ తనకు కొత్తగా ఎగ్జైటింగ్‌గా కూడా అనిపించిందని అందుకే చేశా అంటూ చెప్పుకొచ్చింది.

04. rajamouli: ధోనీ మీద ప్రేమతో ప్రభాస్‌ ఫేస్ మార్చారు.!

జస్ట్ బాహుబలి అనే సౌండ్‌ వినిపిస్తే చాలు.. కండలు తిరిగిన దేహంతో.. రెబల్ స్టార్ ప్రభాసే కళ్ల ముందు కనిపిస్తుంటాడు. కానీ రీసెంట్గా రిలీజ్ అయిన బాహుబలి ది క్రౌన్‌ ఆఫ్ బ్లడ్‌ యానిమేషన్ సిరీస్‌లో మాత్రం ధోనీ కనిపిస్తున్నాడు. రీసెంట్గా ఈ మూవీ ప్రీమియర్ చూసిన రిపోర్టర్స్‌.. ఆ తరువాత జరిగిన ప్రెస్ మీట్‌లో.. నేరుగా జక్కన్ననే అడిగేశారు. యానిమేషన్‌ సిరీస్‌లో.. ప్రభాస్‌ ధోనీలా కనిపిస్తారు? ఎందుకలా యానిమేషన్ డిజైన్ చేశారన్నారు. ఇక దానికి జక్కన్న కూడా ఫన్నీగా నే ఆన్సర్ ఇచ్చారు. మే బీ ధోని మీద ప్రేమతో ప్రభాస్‌ ఫేస్‌ను యానిమేషన్ ఆర్టిస్టులు అలా డిజైన్ చేశారేమో అంటూ.. ఆ ప్రశ్న నుంచి కాస్త పక్కకు జరిగే ప్రయత్నం చేశారు జక్కన్న.

05. ram: రానా రూట్‌ను ఫాలో అవుతున్న.. హీరో రామ్‌.

సోలో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టకపోవచ్చు కానీ.. తన హెల్ఫ్‌ ఫుల్ నేచర్‌తో.. తన థాట్స్‌ అండ్ ప్లాన్స్‌తో.. చాలా మంది హీరోలకు డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్‌గా హెల్ప్ అవుతుంటారు రానా! ఇక తాజాగా రామ్‌లో కూడా కదలిక కలిగించాడు ఈ హీరో. ఇప్పటి వరకు సినిమాలు మాత్రమే చేసుకుంటూ పోతున్న రాపోలో.. వెబ్ సిరీస్‌ చేయాలనే ఆలోచనను పుట్టించాడు. ఇక అసలు విషయం ఏంటంటే..! రానా నాయుడు లా.. ఓ సీరీస్‌ చేయాలని ఉందంటూ.. తన నియర్‌ అండ్ డియర్స్‌తో.. ఓపెన్ అయ్యారట రాపో.. మంచి ఛాన్స్‌ కోసం వెయిట్ చేస్తున్నా అని కూడా అన్నారట. అయితే ఈ టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

06. sai pallavi: ‘కోట్లు ఇచ్చినా ఆ పని చేయను’ సాయి పల్లవి సీరియస్.

తిట్టంగా తిట్టంగా ఓ మాట తగులుతుంది. కొట్టంగా కొట్టంగా ఓ రాయి తగులుతుంది. చేయంగా చేయంగా.. ఏదైనా అలవాటు అవుతుంది. కానీ ఎన్ని సినిమాలు చేసినా తనకు మాత్రం.. ఎక్స్‌పోజింగ్ అనే సెగ్మెంట్‌ దూరంగానే ఉంటుందని అంటున్నారు సాయి పల్లవి. లక్షలు కాదు కదా.. కోట్లు ఇచ్చినా.. తాను మాత్రం స్కిన్ షోకు దూరమనే అంటున్నారు. అయితే ఇప్పుడు మళ్లేం కొత్తగా అనలేదు కానీ.. అప్పుడెప్పుడో అన్న ఈ మాటలతో మరోసారి నెట్టింట రీసౌండ్ చేస్తున్నారు. చూద్దాం ఎంతకాలం ఈ బ్యూటీ తన మాటలపై నిలబడుతుందో అనే కామెంట్ కూడా నెటిజన్స్‌ నుంచి వచ్చేలా చేసుకుంటున్నారు.

07.ramya krishna: ‘స్టార్‌ కావాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాలి’ క్యాస్టింగ్‌ కౌచ్‌పై షాకింగ్‌ కామెంట్స్.

సినిమాల్లో శివగామే.. ఆవేశంతో అందర్నీ బెంబేలెత్తించే లేడీనే..! కానీ రియాల్టీలో మాత్రం చాలా ప్రాక్టికల్‌గా మాట్లాడుతూ.. అప్పుడప్పుడూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంటారు రమ్యకృష్ణ. ఇక ఇప్పుడు కూడా అలాగే క్యాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడి.. అమ్మాయిలందర్నీ స్టన్ అయ్యేలా చేశారు. క్యాస్టింగ్ కౌచ్ ప్రతీ ఇండస్ట్రీలోనూ ఉంటుందని.. కానీ గ్లామర్‌ ఇండస్ట్రీ కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీనే ఎక్కువ హైలెట్ అవుతుందని.. అన్నారు. అంతేకాదు స్టార్ గా ఎదగాలంటే.. కొన్నిసార్లు సర్ధుకుని ముందుకెళ్లాలని కూడా.. ఓ మాట అనేశారు. ఎగ్జాక్ట్ గా ఈ మాటతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు ఈమె.

08.samantha Reaction: అది సమంత అంటే.. డీప్ ఫేక్ ఫోటో మ్యాటర్ లో పిచ్చ లైట్‌!

ఓ హీరోయిన్ మార్ఫ్డ్‌ ఫోటో… డీప్‌ ఫేక్ ఫోటో బయటికి వచ్చి.. నెట్టింట వైరల్ అయితే చాలు.. అదో సెన్సేషన్‌గా … సెలబ్రిటీలందర్నీ ఏకం చేసేలా… బాధిత హీరోయిన్‌కు అండగా నిలిచేలా.. బాధిత హీరోయిన్ నెట్టింట బాధతో ఆవేదన చెందేలా.. ఆ ఇష్యూ ట్రాన్స్‌ ఫాం అవుతూనే ఉంటుంది. కానీ సమంత విషయంలో అలా కాకుండానే.. పోయింది. కాదు.. అలా కాకుండా.. సమంత పిచ్చ లైట్‌ రియాక్షన్ తో.. తన ఫేక్ ఫోటో ఇష్యూకు ముగింపు పలికింది. తను పోస్ట్‌ చేసిన ఫోటోను.. తన మార్ఫ్డ్‌ హాఫ్ న్యూడ్‌ ఫోటో ను పక్క పక్కనే తన స్టోరీలో పెట్టి.. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటూ రాసుకొచ్చింది. తన సింపుల్ రియాక్షన్ తో.. ఈ ఇష్యూను ముగించింది.

09.sidhar: సిద్ధార్థ్‌ సూపర్ స్కెచ్‌.. దెబ్బకు పడిపోయిన హీరోయిన్.!

తినగ తినగ వేము తియ్యగుండు.. వినంగ వినంగ మాట నచ్చనుండు.. చూడంగ చూడంగ.. మోము ముద్దుగుండు! ఇదే జరిగింది సిద్ధార్థ అదితి ప్రేమ నందు! ఎస్! ప్రేమ మీద నమ్మకం పోయి అదితి.. తన పనిలో తాను మునిగి ఉన్నటైంలో.. సిద్ధార్థ్‌ తన మాటలతో ఆమెను మార్చేశాడట. ఆమెకు ప్రేమ పై నమ్మకం కలిగేలా చేశాడట. అలా తన మాటలను వింటూ.. వింటూ తనలో మార్పు మొదలైందనట. అది చివరికి సిద్ధార్థకు తన ప్రేమను పంచి.. ఎంగేజ్‌ మెంట్ చేసుకునే వరకు తీసుకొచ్చిందట. అయితే ఇది చెప్పింది ఎవరో కాదు.. అదితీనే! రీసెంట్‌గా ఈ బ్యూటీ ఈ విషయం చెప్పడంతో.. నెట్టింట ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సిద్ధార్థ అన్న సూపర్ స్కెచ్ దెబ్బకు హీరోయిన్ పడిపోయిందిగా అనే కామెంట్స్ వస్తున్నాయ్‌!!!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయిన కోహ్లీ, అనుష్క శర్మ.. వీడియో
ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయిన కోహ్లీ, అనుష్క శర్మ.. వీడియో
లేడీ పవర్ స్టార్ కి స్టార్ హీరోలతో నటించడానికి ఆసక్తి లేదా.?
లేడీ పవర్ స్టార్ కి స్టార్ హీరోలతో నటించడానికి ఆసక్తి లేదా.?
ఈ మొక్క అత్యంత విషపూరితమైనది..! తాకితే మంట, తింటే మరణం ఖాయం!!
ఈ మొక్క అత్యంత విషపూరితమైనది..! తాకితే మంట, తింటే మరణం ఖాయం!!
తెలంగాణ కేబినెట్ భేటీకి షరతులతో ఈసీ గ్రీన్ సిగ్నల్..!
తెలంగాణ కేబినెట్ భేటీకి షరతులతో ఈసీ గ్రీన్ సిగ్నల్..!
చల్లచల్లని వార్త.. ఏపీలో రుతుపవనాలు ప్రవేశించేది ఎప్పుడంటే..?
చల్లచల్లని వార్త.. ఏపీలో రుతుపవనాలు ప్రవేశించేది ఎప్పుడంటే..?
సిక్స్ ప్యాక్‏తో షాకిచ్చిన హీరో.. ఇది అస్సలు ఊహించలేదు బాస్.
సిక్స్ ప్యాక్‏తో షాకిచ్చిన హీరో.. ఇది అస్సలు ఊహించలేదు బాస్.
ఫూల్‌పూర్‌ సభలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
ఫూల్‌పూర్‌ సభలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
హై హీల్స్‌ ఎక్కువగా ధరిస్తున్నారా..? కాళ్లు విరుగుతాయ్..!జర భద్రం
హై హీల్స్‌ ఎక్కువగా ధరిస్తున్నారా..? కాళ్లు విరుగుతాయ్..!జర భద్రం
లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే.. నటి కంగనా రనౌత్ సంచలన ప్రకటన
లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే.. నటి కంగనా రనౌత్ సంచలన ప్రకటన
చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. టీ20ల్లో భారీ రికార్డ్..
చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. టీ20ల్లో భారీ రికార్డ్..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!