Sreeleela: ఆ స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన శ్రీలీల.!

త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న విజయ్ దళపతి తన పెండింగ్​ మూవీ ప్రాజెక్ట్స్​ను పూర్తిచేసుకుని రాజకీయాలలోకి వస్తానని చెప్పారు. దీంతో అయన నటించే చివరి రెండు సినిమాలపై ఫ్యాన్స్​ విపరీతమైన క్రేజ్ పెంచుకున్నారు. ఆ రెండు ఫిల్మ్స్ లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న గోట్ ఒకటి. ఈ మూవీలో టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీలకు ఒక స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వచ్చిందట. కానీ ఈ భామ దానికి నో చెప్పిందని టాక్‌.

Sreeleela: ఆ స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన శ్రీలీల.!

|

Updated on: May 09, 2024 | 1:38 PM

త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న విజయ్ దళపతి తన పెండింగ్​ మూవీ ప్రాజెక్ట్స్​ను పూర్తిచేసుకుని రాజకీయాలలోకి వస్తానని చెప్పారు. దీంతో అయన నటించే చివరి రెండు సినిమాలపై ఫ్యాన్స్​ విపరీతమైన క్రేజ్ పెంచుకున్నారు. ఆ రెండు ఫిల్మ్స్ లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న గోట్ ఒకటి. ఈ మూవీలో టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీలకు ఒక స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వచ్చిందట. కానీ ఈ భామ దానికి నో చెప్పిందని టాక్‌. టాలీవుడ్​లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న శ్రీలీల కోలీవుడ్ లో మాత్రం ఆచి తూచి అడుగులు వేయాలని అనుకుంటుందట. ఇప్పటికే కోలీవుడ్ టాప్ హీరో అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రంలో నటిస్తుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీకి మార్క్ ఆంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్​లో అజిత్ సరసన శ్రీలీల గ్రాండ్ ఎంట్రీ ఇస్తే అది కచ్చితంగా ఆమె కెరీర్‌కు సహాయపడుతుంది. అందుకే గోట్ సినిమాలో స్పెషల్ సాంగ్ కి నో చెప్పిందని ఇండస్ట్రీలో కొందరి అభిప్రాయం. పైగా శ్రీలీల ఇదివరకే కొన్ని ఇంటర్వ్యూలలో తను స్పెషల్ సాంగ్స్ చేయనని చెప్పింది. అందుకే గోట్​ మూవీకి నో చెప్పిందని మరికొందరు అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక