Shruti Haasan: ‘పాన్ ఇండియా స్టార్స్‌గా చెప్పుకుంటున్న వాళ్లతో నన్ను పోల్చకండి’ శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్.
పాన్ ఇండియా..! ఇప్పుడీ పదం వెనకాలే.. మేకర్స్ పరుగెడుతున్నారు. స్టార్స్ క్యూ కడుతున్నారు. తమపై పాన్ ఇండియా ముద్ర పడాలని విపరీతంగా కోరుకుంటున్నారు. అయితే శృతి హాసన్ మాత్రం.. ఈ పదం పైనే కాస్త సీరియస్ అవుతున్నారు. పాన్ ఇండియా స్టార్స్ అని చెప్పుకుంటున్న వాళ్లతో.. తనను పోల్చకండి అంటూ.. షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. ఇంతకీ శృతి హాసన్ ఏం అంటున్నారంటే...! "పదకొండేళ్ల క్రితమే నేను పాన్ ఇండియా స్టార్‌ని..
పాన్ ఇండియా..! ఇప్పుడీ పదం వెనకాలే.. మేకర్స్ పరుగెడుతున్నారు. స్టార్స్ క్యూ కడుతున్నారు. తమపై పాన్ ఇండియా ముద్ర పడాలని విపరీతంగా కోరుకుంటున్నారు. అయితే శృతి హాసన్ మాత్రం.. ఈ పదం పైనే కాస్త సీరియస్ అవుతున్నారు. పాన్ ఇండియా స్టార్స్ అని చెప్పుకుంటున్న వాళ్లతో.. తనను పోల్చకండి అంటూ.. షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. ఇంతకీ శృతి హాసన్ ఏం అంటున్నారంటే.! “పదకొండేళ్ల క్రితమే నేను పాన్ ఇండియా స్టార్‌ని.. అప్పుడు నేను ఇచ్చిన ఇంటర్వ్యూలు చూస్తే మీకు అర్ధమవుతుంది. అప్పుడే నేను పాన్ ఇండియా అనే పదాన్ని వాడాను. నాకు పాన్ ఇండియా పై ఇంట్రెస్ట్ లేదు. అన్ని భాషల్లో సినిమాలు చేశాను. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అని చెప్పుకుంటున్న హీరోయిన్స్ తో నన్ను పోల్చకండి.. కొన్నేళ్ల క్రితమే నేను పాన్ ఇండియా సినిమాలు చేశాను. నేను డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాను నన్ను ఎవరితోనైనా పోల్చితే నాకు నచ్చదు”అని కుండబద్దలు కొట్టినట్టు.. తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఈ బ్యూటీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు
కోటి రూపాయల ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కథ కంచికేనా?
మెట్రో రైలు .. ట్రాక్‌పై నడిచిన ప్రయాణికులు
డిగ్రీ కన్నా నేర్చుకోవాలనే ఆసక్తి ముఖ్యం..
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..

