Samantha: చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!

సమకాలిన అంశాలతో పాటు.. ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో విషయాలపై సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యే సమంత తాజాగా మరో సారి అదే పని చేశారు. చడీచప్పుడు కాకుండా ఓ బాంబ్‌ పేల్చారు. హేమ కమిటి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ.. అలాంటి కమిటీ టాలీవుడ్లో కూడా ఏర్పాటు చేయాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక మలయాళ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను నిక్కచ్చిగా బయట పెట్టింది జస్టిస్ హేమ కమిటి.

Samantha: చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!

|

Updated on: Sep 01, 2024 | 3:33 PM

సమకాలిన అంశాలతో పాటు.. ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో విషయాలపై సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యే సమంత తాజాగా మరో సారి అదే పని చేశారు. చడీచప్పుడు కాకుండా ఓ బాంబ్‌ పేల్చారు. హేమ కమిటి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ.. అలాంటి కమిటీ టాలీవుడ్లో కూడా ఏర్పాటు చేయాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక మలయాళ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను నిక్కచ్చిగా బయట పెట్టింది జస్టిస్ హేమ కమిటి. అయితే ఇలాంటి కమిటీ టాలీవుడ్‌లో ను ఏర్పాటు చేయాల్సి ఉందని అభిప్రాయపడింది సమంత. కేరళ బాటలోనే టాలీవుడ్ నడవాలని సూచించింది. అంతేకాదు 2019లో టాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న వేధింపుల పై.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటి నివేదనకు బయట పెట్టాలని డిమాండ్‌ చేసింది. వాయిస్ ఆఫ్‌ ఉమెన్ ఇన్ TFI పేరుతో ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. అయితే సమంత పోస్ట్ చేసిన ఈ స్టోరీ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us