Sai Pallavi: దటీజ్ సాయి పల్లవి..! సపెరేట్ ఫ్యాన్స్ బేస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నాచులర్ బ్యూటీ.
మన టాలీవుడ్ స్టార్లు.. అందులోనూ.. చెర్రీ, తారక్, బన్నీ, మహేష్ లాంటి వాళ్లు ట్విట్టర్లో ట్రెండింగ్ అవడం కామన్. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం మరీ మరీ కామన్. కానీ వీరందర్నీ కాసేపు పక్కకు నెట్టి.. ట్విట్టర్లో ఓ రేంజ్లో వైరల్ అయ్యారు మలర్ అలియాస్ సాయి పల్లవి.
మన టాలీవుడ్ స్టార్లు.. అందులోనూ.. చెర్రీ, తారక్, బన్నీ, మహేష్ లాంటి వాళ్లు ట్విట్టర్లో ట్రెండింగ్ అవడం కామన్. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం మరీ మరీ కామన్. కానీ వీరందర్నీ కాసేపు పక్కకు నెట్టి.. ట్విట్టర్లో ఓ రేంజ్లో వైరల్ అయ్యారు మలర్ అలియాస్ సాయి పల్లవి. ఎస్ ! తన నాచులర్ లుక్స్‌తో.. దానికి సరిగ్గా అతికినట్టు వుండే నాచులర్ యాక్టింగ్‌తో.. తన కంటూ సపెరేట్ ఫ్యాన్స్ బేస్‌ను ఏర్పరుచుకున్న సాయి పల్లవి.. తాజాగా ట్విట్టర్లో ట్రెండ్ అయ్యారు. హీరోయిన్‌గా తన ఫస్ట్ డెబ్యూ ప్రేమమ్ .. రిలీజ్ అయిన నేటికి 8 ఇయర్స్ కావడంతో.. అప్పటి ఫోటోలతో.. సోషల్ మీడియాలో తెగ తిరిగేశారు. అయితే ఈ బ్యూటీ సినిమాలకు దూరం అవుతున్నారనే న్యూస్‌ను రీసెంట్గా మోహమాటం లేకుండా ఖండించినప్పటికీ.. ఇంత వరకు ఎలాంటి సినిమా అప్డేట్ తన నుంచి రాకపోవడం.. తన ఫ్యాన్స్ ను కాస్త బాధిస్తోంది. సినిమాలకు గ్యాబ్ ఇచ్చారా లేక వచ్చిందనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

