Samanatha – Shakuntalam: ఇక్కడ ఫెయిల్ అయినా.. ఇంటర్నేషనల్ అవార్డ్‌తో అదరగొట్టింది..! సమంత అదుర్స్.
శాకుంతలం! దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్‌నే షాక్ చేసిన ఫిల్మ్! సమంత లాటి స్టార్ హీరోయిన్‌నే సైలెంట్ అయ్యేలా చేసిన ఫిల్మ్! గుణ శేఖర్ లాంటి ట్యాంలెంట్ డైరెక్టర్‌నే తలపట్టుకునేలా చేసిన ఫిల్మ్ ! తెలుగు ఆడియెన్స్ చూసేందుకు నిరాకరించిన ఫిల్మ్! అలాంటి ఈ సినిమా తాజాగా ఇంటర్నేషన్ అవార్డ్ వచ్చేలా చేసుకుంది.
శాకుంతలం! దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్‌నే షాక్ చేసిన ఫిల్మ్! సమంత లాటి స్టార్ హీరోయిన్‌నే సైలెంట్ అయ్యేలా చేసిన ఫిల్మ్! గుణ శేఖర్ లాంటి ట్యాంలెంట్ డైరెక్టర్‌నే తలపట్టుకునేలా చేసిన ఫిల్మ్ ! తెలుగు ఆడియెన్స్ చూసేందుకు నిరాకరించిన ఫిల్మ్! అలాంటి ఈ సినిమా తాజాగా ఇంటర్నేషన్ అవార్డ్ వచ్చేలా చేసుకుంది. ఏకంగా కేన్స్‌లోనే విపరీతంగా బజ్ అయింది. సమంత, దేవ్ మోహన్ కీ రోల్లో .. భారీ బడ్జెట్‌తో… పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన శాకుంతలం సినిమా.. థియేటర్లలో రెస్పాన్స్ రాబట్టుకోలేక పోయింది. కానీ ఒక్క గ్రాఫిక్స్ అప్ టూ ది మార్క్ లేదనే కామెంట్ మనిహా..! తెలిసిన కథను మరీ తెలిసినట్టే తీశారనే మాట మినహా…! మిగిలిన అన్ని విభాగాల్లో అందర్నీ ఆకట్టుకుంది ఈ సినిమా.. అలాంటి ఈ సినిమా తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అదరగొట్టింది. సమంతతో పాటు.. కీ రోల్ చేసిన క్యారెక్టర్స్ క్యాస్టూమ్స్ విషయంలో జ్యూరీని ఫిదా చేసింది. దీంతో ఈ మూవీకి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైర్ కాటగిరీలో అవార్డ్ దక్కించుకుంది. ఈ మూవీ ఫ్యాషన్ డిజైనర్గా పనిచేసిన నీతూ లుల్లాను.. కేన్స్ అవార్డ్ వరించింది. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల అవుతోంది. థియేటర్లలో ఫెయిల్ అయినా.. కేన్స్ లో అదరగొట్టిందనే కామెట్ నెట్టింట నుంచి వచ్చేలా చేసుకుంటోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ..బ్రతకాలని లేదా నీకు!
అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?

