Anupama Parameswaran: ఇప్పుడు నవ్వుతూ అడుగుతున్నారు.. మరి అప్పుడెందుకు అలా.? అనుపమ.

అనుపమ చూడ్డానికి కాస్త ఇన్నోసెంట్‌గానే కనిపిస్తుంది కావచ్చు కానీ... రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకు మాత్రం దిమ్మతిరిగేలా ఆన్సర్స్ ఇస్తుంది. టిల్లు స్వ్కేర్ ప్రమోషన్ ఈవెంట్లోనే కాదు ఆ సినిమా రిలీజ్‌ తర్వాత జరిగిన సక్సెస్ మీట్లోనూ ఇదే చేసింది. తన సినిమాలోని తన లిల్లీ క్యారెక్టర్ గురించి మరో సారి మాట్లాడింది. ఎక్సపోజింగ్ అంటూ తనను గుచ్చి గుచ్చి అడిగిన వారికి సినిమా చూశాక అర్థం అయి ఉంటుందే..? అని చెప్పింది.

Anupama Parameswaran: ఇప్పుడు నవ్వుతూ అడుగుతున్నారు.. మరి అప్పుడెందుకు అలా.? అనుపమ.

|

Updated on: Mar 31, 2024 | 1:22 PM

అనుపమ చూడ్డానికి కాస్త ఇన్నోసెంట్‌గానే కనిపిస్తుంది కావచ్చు కానీ… రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకు మాత్రం దిమ్మతిరిగేలా ఆన్సర్స్ ఇస్తుంది. టిల్లు స్వ్కేర్ ప్రమోషన్ ఈవెంట్లోనే కాదు ఆ సినిమా రిలీజ్‌ తర్వాత జరిగిన సక్సెస్ మీట్లోనూ ఇదే చేసింది. తన సినిమాలోని తన లిల్లీ క్యారెక్టర్ గురించి మరో సారి మాట్లాడింది. ఎక్సపోజింగ్ అంటూ తనను గుచ్చి గుచ్చి అడిగిన వారికి సినిమా చూశాక అర్థం అయి ఉంటుందే..? అని చెప్పింది. ఇంతకీ అనుపమ అంతలా ఏం చెప్పింది అంటే…! “సినిమా చూసిన తర్వాత కూడా మీకు నా క్యారెక్టర్ బోల్డ్ అనిపిస్తుందా ?.. ఇప్పుడు ఈ ప్రశ్నను నవ్వుతూ అడుగుతున్నారు. విడుదలకు ముందు మాత్రం అలా అడగలేదు. మీరు సినిమా చూసి కన్వెన్స్ అయ్యారు కాబట్టి నవ్వుతూ అడుగుతున్నారు. నేను కూడా రిలీజ్ కు ముందే ఇదే మాట చెప్పాను. ఈ సినిమాలోని లిల్లి పాత్రను వదులుకుంటే మంచి అవకాశం వదులుకున్నట్లు అవుతుంది. ఈ పాత్రలలో నేను కొత్తగా కనిపించానని మీరే అంటున్నారు. అందుకే ఆ పాత్ర చేశాను”అంటూ ఈమె చెప్పుకొచ్చింది. ఇక డీజె టిల్లుకు సీక్వెల్‌గా.. మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. డే 1 రికార్డ్ లెవల్ కలెక్షన్స్ కూడా వచ్చేలా చేసుకుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?

రాజస్థాన్‌ను గెలిపించిన హెట్మెయర్.. ఆఖరి ఓవర్‌లో కంగుతిన్న పంజాబ్

దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..

సీఎంజగన్ పై రాళ్ల దాడిని ఖండించిన రాజకీయ ప్రముఖులు

దుస్తులు మార్చుకోవడానికీ గదులుండవు: తెలుగమ్మాయి వింధ్య విశాఖ

చారెడేసి కళ్ళ ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

పథకం ప్రకారమే సీఎం జగన్‌పైకి రాళ్లు.. ఎడమ కంటికి తీవ్ర గాయం

ముంబైకు ప్లే ఆఫ్ ఛాన్స్‌! 9 మ్యాచుల్లో ఇంకా ఎన్ని గెలవాలో తెలుసా?

భోజనం చేయగానే పండ్లు తింటున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే..

బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌పై కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు
బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌పై కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు
బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?
బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?
దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..
దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..
దటీజ్‌ హైదరాబాద్‌ బిర్యానీ..! దేశంలోనే హైరదాబాద్‌ టాప్‌..

40ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా కనిపించాలంటే.. ఈ సింపుల్‌ టిప్స్‌..

టార్గెట్ 1000 కోట్లు... ప్రభాస్‌ మాస్టర్ ప్లాన్

రంగుపై దారుణంగా ట్రోల్స్‌.. అవంతిక పై రేసిజమ్ కామెంట్స్

ఐఫోన్‌ యూజర్లకు హెచ్చరిక.! 91 దేశాల్లోని యూజర్లకు నోటిఫికేషన్‌..

ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి.. 100 మందికి పైగా గాయలు.!

హార్థిక్‌ పాండ్యా సోదరుడు అరెస్ట్‌.! ఎందుకంటే.? వీడియో..

75 కోట్ల రెమ్యునరేషన్‌.. బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయి పల్లవి