Suriya – NTR: ఎన్టీఆర్, వెట్రిమారన్ సినిమా సాధ్యమేనా.? || రజినీ ఎఫెక్ట్ వెనక్కి తగ్గిన సూర్య.!

ఎన్టీఆర్ చెప్పిన ఈ ఒక్క మాటతో వెట్రిమారన్‌ ట్రెండ్ అయిపోతున్నారు. నిన్నమొన్నటి వరకు సీన్‌లో కూడా లేని వెట్రి.. ఇప్పుడు నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయిపోయారు. నిజానికి ఈ కాంబో ఎప్పుడో సెట్ అయినా.. ఇప్పటికీ సెట్స్‌పైకి అయితే రాలేదు. కరోనా టైమ్‌లోనే ఎన్టీఆర్‌కు కథ చెప్పారు వెట్రిమారన్. ఆ మధ్య ఓ ప్రెస్ మీట్‌లో తారక్ సినిమా ఉందని క్లారిటీ ఇచ్చారు కూడా. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్న బిజీకి ఈ ప్రాజెక్ట్ సెట్టవ్వడం మాత్రం కష్టమే.

Suriya - NTR: ఎన్టీఆర్, వెట్రిమారన్ సినిమా సాధ్యమేనా.? || రజినీ ఎఫెక్ట్ వెనక్కి తగ్గిన సూర్య.!

|

Updated on: Sep 21, 2024 | 2:49 PM

ఎన్టీఆర్ చెప్పిన ఈ ఒక్క మాటతో వెట్రిమారన్‌ ట్రెండ్ అయిపోతున్నారు. నిన్నమొన్నటి వరకు సీన్‌లో కూడా లేని వెట్రి.. ఇప్పుడు నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయిపోయారు. నిజానికి ఈ కాంబో ఎప్పుడో సెట్ అయినా.. ఇప్పటికీ సెట్స్‌పైకి అయితే రాలేదు. కరోనా టైమ్‌లోనే ఎన్టీఆర్‌కు కథ చెప్పారు వెట్రిమారన్. ఆ మధ్య ఓ ప్రెస్ మీట్‌లో తారక్ సినిమా ఉందని క్లారిటీ ఇచ్చారు కూడా. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్న బిజీకి ఈ ప్రాజెక్ట్ సెట్టవ్వడం మాత్రం కష్టమే. ప్రస్తుతం దేవర పార్ట్ 1 అయింది.. ఇంకా సెకండ్ పార్ట్ ఉంది. అలాగే ప్రశాంత్ నీల్‌తో 2 పార్ట్స్ సినిమా ఒకటి చేస్తున్నారు. వార్ 2 ఎలాగూ ఉండనే ఉంది.ఎన్టీఆర్ కమిటైన సినిమాలన్నీ పూర్తవ్వడానికి కనీసం మూడేళ్లైనా పడుతుంది. అప్పుడు గానీ ఆయన ఫ్రీ అవ్వరు. అప్పటికి వెట్రిమారన్ కూడా వేరే ప్రాజెక్ట్ ఏం సైన్ చేయకపోతే.. అప్పుడు ఈ కాంబో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇలా అన్నీ సెట్టైతే గానీ.. వెట్రిమారన్, ఎన్టీఆర్ సినిమా సెట్స్‌పైకి రావడం కష్టమే. చూడాలిక.. ఈ సినిమాకు పరిస్థితులు సహకరిస్తాయో లేదో..?

సూర్య హీరోగా శివ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కంగువా. ఈ చిత్రాన్ని ముందు అక్టోబర్ 10న విడుదల చేయాలనుకున్నారు. కానీ అదేరోజు రజినీకాంత్ వేట్టయన్ విడుదల కానుండటంతో.. దానికోసం తమ సినిమా వాయిదా వేసుకున్నారు సూర్య. ఇప్పుడు ఈ సినిమా డేట్ కోసం వేట ఆరంభమైంది. నవంబర్ 15 అయితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక