SSMB29 – Ajith: అది లీక్ కాదు.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్.! పరేషాన్ లో అజిత్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు సంబంధించిన మేజర్ అప్‌డేట్ వచ్చింది. సినిమా టెక్నికల్ టీం గురించి హింటిచ్చారు దర్శకుడు రాజమౌళి. గ్లోబల్ ఫీచర్ అంటూ సినిమాపై ఓ ప్రీ లుక్ విడుదల చేసారు మేకర్స్. ఇందులో దర్శకుడు రాజమౌళి.. కథ విజయేంద్ర ప్రసాద్.. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్ అని రాసి ఉంది. త్వరలోనే పూర్తి డీటైల్స్ రానున్నాయి. ఒకేసారి రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నపుడు హీరోలు పడే టెన్షన్ మామూలుగా ఉండదు.
మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు సంబంధించిన మేజర్ అప్‌డేట్ వచ్చింది. సినిమా టెక్నికల్ టీం గురించి హింటిచ్చారు దర్శకుడు రాజమౌళి. గ్లోబల్ ఫీచర్ అంటూ సినిమాపై ఓ ప్రీ లుక్ విడుదల చేసారు మేకర్స్. ఇందులో దర్శకుడు రాజమౌళి.. కథ విజయేంద్ర ప్రసాద్.. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్ అని రాసి ఉంది. త్వరలోనే పూర్తి డీటైల్స్ రానున్నాయి.
ఒకేసారి రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నపుడు హీరోలు పడే టెన్షన్ మామూలుగా ఉండదు. అజిత్‌కు ఇది తప్పట్లేదిప్పుడు. ఈయన విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. ఇందులో విడాముయార్చి షూట్ అయిపోగా.. గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ చివరిదశకు వచ్చింది. ఈ రెండింటి రిలీజ్ డేట్స్ క్లాష్ అయ్యేలా ఉన్నాయిప్పుడు. పొంగల్‌కు గుడ్ బ్యాడ్ అగ్లీ రానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

