Manmadha: మళ్లొస్తున్న మన్మధ.! 20 ఏళ్ళ తరువాత యూత్ ఫుల్ ఎంటర్టైనర్.
సౌత్లో రీరిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్లో దూసుకుపోతుందో చెప్పక్కర్లేదు. మొదట్లో స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా ఒకప్పటి సూపర్ హిట్ చిత్రాలను 4కే వెర్షన్ లో రిలీజ్ చేశారు. ఆ చిత్రాలకు మంచి రెస్పాన్స్ తోపాటు.. భారీగా వసూళ్లు కూడా వచ్చాయి. దీంతో ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద హిట్టయిన చిత్రాలను మరోసారి విడుదల చేస్తున్నారు మేకర్స్. డబ్బింగ్ చిత్రాలను ఈ ట్రెండులోనే చేరుస్తున్నారు.
సౌత్లో రీరిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్లో దూసుకుపోతుందో చెప్పక్కర్లేదు. మొదట్లో స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా ఒకప్పటి సూపర్ హిట్ చిత్రాలను 4కే వెర్షన్ లో రిలీజ్ చేశారు. ఆ చిత్రాలకు మంచి రెస్పాన్స్ తోపాటు.. భారీగా వసూళ్లు కూడా వచ్చాయి. దీంతో ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద హిట్టయిన చిత్రాలను మరోసారి విడుదల చేస్తున్నారు మేకర్స్. డబ్బింగ్ చిత్రాలను ఈ ట్రెండులోనే చేరుస్తున్నారు. ఈ క్రమంలోనే 2004లో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ హిట్ అయిన మన్మధ ను మన ముందుకు తీసుకొస్తున్నారు.
ఇప్పుడు యూత్ నచ్చిన ఆర్ఎక్స్ 100, బేబీ సినిమాల మాదిరిగానే.. అదే పాయింట్ తో దాదాపు 20 ఏళ్ల క్రితమే వచ్చిన ఈ మూవీ మన్మధ. అప్పట్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 5న మన్మధ 4కే వెర్షన్ రీరిలీజ్ చేస్తున్నట్టు తాజాగా మేకర్స్ నుంచి ఓ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. తెలుగులో ఇప్పుడు ఈ చిత్రాన్ని సాయి సుధా రాజకొండ, అజిత్ కుమార్ సింగ్, వేమూరి శ్రేయాస్, రమణ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే శింభు కావడం విశేషం. ఇందులో జ్యోతిక, సింధు తులాని, హీరోయిన్లుగా నటించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.