Chiranjeevi: చిరుకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్.! అట్టహాసంగా ఐఫా అవార్డుల వేడుక..

Chiranjeevi: చిరుకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్.! అట్టహాసంగా ఐఫా అవార్డుల వేడుక..

Anil kumar poka

|

Updated on: Sep 29, 2024 | 4:04 PM

సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. దుబాయ్ వేదికగా కన్నుల విందుగా జరిగిన ఐఫా 2024 వేడుకలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ స్టార్ సెలబ్రెటీస్ అందరూ పాల్గొన్నారు. టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్.. కుటుంబంతో కలిసి ఈ వేడుకలో సందడి చేశారు. ఈ క్రమంలోనే చిరు..

సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. దుబాయ్ వేదికగా కన్నుల విందుగా జరిగిన ఐఫా 2024 వేడుకలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ స్టార్ సెలబ్రెటీస్ అందరూ పాల్గొన్నారు. టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్.. కుటుంబంతో కలిసి ఈ వేడుకలో సందడి చేశారు. ఈ క్రమంలోనే చిరు.. బాలయ్య, వెంకీ చేతుల మీదుగా అవార్డ్ అందుకోవడం ఇప్పుడు నెట్టింట ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఐఫా అవార్డ్స్‌లో.. ప్రతిష్టాత్మక ‘ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’ పురస్కారం మెగాస్టార్ చిరుకు దక్కింది. బాలకృష్ణ, వెంకటేశ్ చిరంజీవి.. చాలా కాలం తర్వాత ముగ్గురూ కలిసి ఒకే స్టేజ్‌ పై ఫోటోలకు ఫోజులివ్వడం చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకలోనూ టాలీవుడ్ స్టార్స్ అంతా ఒకే స్టేజ్ పైకి వచ్చి కనువిందు చేశారు. ఇక ఇప్పుడు మళ్లీ చిరు, వెంకీ, బాలయ్య కలిశారు. ఇప్పుడీ ఫోటోలతో మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.