Balakrishna – Parasuram: పరుశురామ్‌తో బాలయ్య.. మళ్లీ దబిడదిబిడే..! ఊపు అందుకున్న బాల..
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం వీరసింహరెడ్డి. డైరెక్టర్ గోపిచంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం వీరసింహరెడ్డి. డైరెక్టర్ గోపిచంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణకు వీరాభిమాని అయిన గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ, విలన్ బ్యాచ్ పై ఉత్కంఠభరితమైన భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. కథలో కీలకమైన సమయంలో రానున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ ని దర్శకుడు అద్భుతమైన రీతిలో తెరకెక్కిస్తున్నారు. ఫైట్ మాస్టర్ వెంకట్ ఫైట్ సీక్వెన్స్‌ని పర్యవేక్షిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Karnataka Minister: ఏందయ్యా ఇది..! ఇళ్ల పట్టా అడిగిన మహిళ చెంపచెళ్లుమనిపించిన మంత్రి..! (వీడియో
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో