Naga Chaitanya - Samanatha: సమంత ఇంటికి నాగచైతన్య..! నెట్టింట స్పందిస్తేనే ప్రేమ కాదు.. (వీడియో)

Naga Chaitanya – Samanatha: సమంత ఇంటికి నాగచైతన్య..! నెట్టింట స్పందిస్తేనే ప్రేమ కాదు.. (వీడియో)

Anil kumar poka

|

Updated on: Nov 02, 2022 | 10:15 PM

చైయ్-సామ్.. సారీ సారీ నాగచైతన్య, సమంత.. కాపురంలో కలతలు వచ్చాయి. కలిసి నడవలేం అని ఫిక్స్ అయ్యారు. దీంతో విడాకులు తీసుకున్నారు. అంతమాత్రాన వారి మధ్య ప్రెండ్షిప్ ఏం పోదు కదా..!


చైయ్-సామ్.. సారీ సారీ నాగచైతన్య, సమంత.. కాపురంలో కలతలు వచ్చాయి. కలిసి నడవలేం అని ఫిక్స్ అయ్యారు. దీంతో విడాకులు తీసుకున్నారు. అంతమాత్రాన వారి మధ్య ప్రెండ్షిప్ ఏం పోదు కదా..! ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. చాలాకాలం కలసి ట్రావెల్ చేశారు. ఒకరి గురించి మరొకరికి బాగా తెల్సు కూడా. విడిపోతే మాత్రం.. ఏదైనా సమస్య వస్తే.. ఒకరికి మరొకరు తోడు నిలవకుండా ఉంటారా.. యస్.. అదే జరిగింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Karnataka Minister: ఏందయ్యా ఇది..! ఇళ్ల పట్టా అడిగిన మహిళ చెంపచెళ్లుమనిపించిన మంత్రి..! (వీడియో

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Published on: Nov 02, 2022 10:15 PM