Gully Rowdy Pre Release Event: గల్లీ రౌడీ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో
Phani CH |
Updated on: Sep 15, 2021 | 9:01 PM
సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా ‘గల్లీ రౌడీ’ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఎం.వి.వి సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.