గల్లీ రౌడీ టీం తో ధన్ రాజ్ ముచ్చట్లు.. మూవీ స్పెషల్ ఇదే అంటున్న డైరెక్టర్: Gully Rowdy Movie Team with Dhanraj video.
సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా ‘గల్లీ రౌడీ’ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఎం.వి.వి సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది...
మరిన్ని చదవండి ఇక్కడ : వేలల్లో నమోదవుతోన్న డెంగ్యూ కేసులు.. ఆస్పత్రులన్నీ ఫుల్..: Danger Dengue Video.
రెప్పపాటులో తప్పించుకున్నాడు.. లేకపోతే పాము చేతిలో బలే..!(వీడియో): Snake Attack Viral Video.
అర్థరాత్రి ‘మృతదేహాల వర్షం’.. జనాలు హడల్..!వీడియో వైరల్..: Rain of Corpses Video.
Published on: Sep 16, 2021 09:47 AM
వైరల్ వీడియోలు
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

