AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెప్పపాటులో తప్పించుకున్నాడు.. లేకపోతే పాము చేతిలో బలే..!(వీడియో): Snake Attack Viral Video.

రెప్పపాటులో తప్పించుకున్నాడు.. లేకపోతే పాము చేతిలో బలే..!(వీడియో): Snake Attack Viral Video.

Anil kumar poka

|

Updated on: Sep 16, 2021 | 9:34 AM

ఒక్కోసారి ఊహించని సంఘటనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. సడన్‌గా ఎదురైన ఆ సంఘటనలు మనల్ని భయపెట్టొచ్చు...లేదా సంతోష పెట్టొచ్చు ఒక్కోసారి ఆశ్చర్యకరంగా అనిపించొచ్చు. ఇదిగో ఈ వీడియోలో ఒక యువకుడికి అలాంటి సంఘటనే ఎదురైంది..

ఒక్కోసారి ఊహించని సంఘటనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. సడన్‌గా ఎదురైన ఆ సంఘటనలు మనల్ని భయపెట్టొచ్చు…లేదా సంతోష పెట్టొచ్చు ఒక్కోసారి ఆశ్చర్యకరంగా అనిపించొచ్చు. ఇదిగో ఈ వీడియోలో ఒక యువకుడికి అలాంటి సంఘటనే ఎదురైంది. ఒక కింగ్‌ కోబ్రా నుంచి తృటిలో తప్పించుకున్నాడు. లేదంటే రెప్పాటులో ప్రాణాలు కోల్పోయేవాడు. అదృష్టం బావుండి బయటపడ్డాడు.

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన చూసేవాళ్లకే దడ పుడుతుంది. ఒక భయంకరమైన కోబ్రా బారి నుంచి ఒక కుర్రాడు తృటిలో తప్పించుకున్నాడు. ఈ కుర్రాడు వాళ్ల కిరాణ షాపులో వర్క్‌ చేసుకుంటూ కాసేపు రెస్ట్‌ తీసుకోవాలనుకున్నాడు. అక్కడే ఉన్న టేబుల్‌ పైన పడుకుందామని తన స్మార్ట్ ఫోన్‌ చూసుకుంటూ టేబుల్‌ దగ్గరకి వచ్చాడు. ఇంతలో అతడికి పైనుంచి ఏదో శబ్ధం వినిపించింది. పైన దృశ్యం చూసి ఒక్కసారిగా లేచి బయటకి పరిగెత్తాడు. ఆ కుర్రాడు లేచిన సెకండ్ల వ్యవధిలోనే ఒక ఎలుకను వెంటాడుతూ జెట్ స్పీడులో కోబ్రా అక్కడకు వచ్చింది. అతడు అక్కడ ఉన్నట్లయితే కచ్చితంగా పాము కాటేసింది. భూమి మీద నూకలు ఉన్నాయనుకుంటా.. ప్రాణాలు దక్కాయి. ఆ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని చదవండి ఇక్కడ : అర్థరాత్రి ‘మృతదేహాల వర్షం’.. జనాలు హడల్‌..!వీడియో వైరల్..: Rain of Corpses Video.

 ఓరేయ్‌.. నన్ను వదిలిపెట్టండ్రా.. నేను స్కూల్‌కు వెళ్లను..!వైరల్ అవుతున్న వీడియో: Little Boy Viral Video.

 బీరువా నుంచి వింత శబ్దాలు..డోర్‌ ఓపెన్‌ చేసి చూస్తే షాక్..! వైరల్ వీడియో: Snake Viral Video.

 News Watch: సోనూసూద్ పై అందుకే ఐటీ దాడులా…! బంగారు తెలంగాణలో బంగారం పరిశ్రమ.. మరిన్ని కథనాల సమాహారం కొరకు న్యూస్ వాచ్.