RRR: చరిత్ర సృష్టించిన ఆర్‌ఆర్‌ఆర్.. అయితే అది మాములు టార్చర్ కాదు అంటూ.. వీడియో.
80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి నాటు నాటు పాటకు అవార్డ్ వరించిన సంగతి తెలిసిందే.
80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి నాటు నాటు పాటకు అవార్డ్ వరించిన సంగతి తెలిసిందే. ఉత్తమ ఒరిజినల్ సాంగ్.. నాన్ ఇంగ్లీష్ కేటగిరీ నుంచి నాటు నాటు పాట ఎంపికవ్వగా.. ఏంఏం కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ రాజమౌళి,రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి పాల్గొన్నారు. ఇందులో చరణ్, స్టైలీష్ లుక్ లో కనిపించారు. అయితే ఎస్.ఎస్.రాజమౌళితో పాటు గోల్డెన్ గ్లోబ్‌కి వెళ్లిన రామ్‌చరణ్ అక్కడ వెరైటీ మార్క్ మాల్కిన్‌తో మాట్లాడారు. తమను భారతదేశం నుంచి గ్లోబల్ స్పేస్‌కి నడిపించిన అద్భుతమైన విషయాలను పంచుకున్నారు. వెరైటీ మార్క్ మాల్కిన్‌కి ఈ సినిమా మార్వెల్ మూవీని తలపించిందట. రామ్‌చరణ్‌ని చూస్తే మార్వెల్ యాక్టర్‌లాగా కనిపించారట. ఈ విషయాన్నే ఆయన చరణ్‌తో ప్రస్తావించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos