Ram Charan – Venkatesh Saindhav: అటు యాక్షన్., ఇటు ఎమోషనల్.! వాటే ట్రైలర్ సైంధవ్‌కు చెర్రీ ఫిదా.!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్..! తనకు ఓ సినిమాలోని కంటెంట్ నచ్చినా..! లేదో ఓ సినిమా టీజరో.. ట్రైలరో నచ్చినా.. ! వెంటనే ట్వీట్ చేసేస్తారు. ఈ ట్వీట్లో సినిమాపై రివ్యూ ఇచ్చేస్తారు. ట్రైలరో.. టీజరో బాగుంటే.. బాగుందని.. ఈ సినిమాను చూడాలనే ఈగర్ తనకు ఉందంటూ.. మొహమాటం లేకుండా చెప్పేస్తారు. ఈ సినిమాకు తన వంతుగా.. క్రేజీ బజ్ క్రియేట్ చేస్తారు. ఇక తాజాగా సైంధవ్ మూవీకి ఇదే చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్..! తనకు ఓ సినిమాలోని కంటెంట్ నచ్చినా..! లేదో ఓ సినిమా టీజరో.. ట్రైలరో నచ్చినా.. ! వెంటనే ట్వీట్ చేసేస్తారు. ఈ ట్వీట్లో సినిమాపై రివ్యూ ఇచ్చేస్తారు. ట్రైలరో.. టీజరో బాగుంటే.. బాగుందని.. ఈ సినిమాను చూడాలనే ఈగర్ తనకు ఉందంటూ.. మొహమాటం లేకుండా చెప్పేస్తారు. ఈ సినిమాకు తన వంతుగా.. క్రేజీ బజ్ క్రియేట్ చేస్తారు. ఇక తాజాగా సైంధవ్ మూవీకి ఇదే చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. శైలేష్ కొలను డైరెక్షన్లో.. విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన ఫిల్మ్ సైంధవ్. యాక్షన్ థ్రిల్లర్ జానర్లో.. వెంకీ 75th సినిమాగా వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. జనవరి 13న రిలీజ్ కానుంది. ఇక ఈక్రమంలోనే ఈ మూవీ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ అయింది. యాక్షన్, ఎమోషన్ కాంబినేషన్లో.. ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. దాంతో పాటే.. సినిమాపై అంచనాలు పెరిగేలా కూడా చేసింది. ఇక ఈ ట్రైలర్ పైనే తాజాగా రామ్ చరణ్ కూడా ట్వీట్ చేయడం.. అంతటా హాట్ టాపిక్ అయింది. యాక్షన్ పాక్ట్ ఎమోషనల్ డ్రామాలా ట్రైలర్ ఉంది. నా ఫెవరెట్ హీరో వెంకటేషన్ ఫుల్ ఆన్ ఫైర్ మోడ్‌లో ఉన్నాడు. తన 75th మైల్ స్టోన్ సినిమాకు మై బెస్ట్ విషెస్. ఈ సినిమా రిలీజ్ డేట్ జాన్ 13 కోసం వెయిట్ చేస్తున్నా.. అంటూ చెర్రీ ట్వీట్ చేశారు. తన ట్వీట్లో సైంధవ్ ట్రైలర్ లింక్‌ను కూడా యాడ్ చేశారు. తన ట్వీట్‌తో సైంధవ్‌ను నెట్టింట విపరీతంగా వైరవ్ అయ్యేలా చేశారు చెర్రీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.