Puri Jagannadh: పూరి జగన్నాథ్ కు సరికొత్త ఛాలెంజ్
పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో స్లమ్ డాగ్ చిత్రం తెరకెక్కింది. ఇస్మార్ట్ శంకర్ విజయం తర్వాత పూరి ఈ సినిమాతో మరో హిట్‌ను ఆశిస్తున్నారు. విజయ్ సేతుపతిని హీరోగా చూపించి, స్లమ్ డాగ్ను విజయవంతం చేయాల్సిన బాధ్యత పూరి జగన్నాథ్‌పై ఉంది. ఈ చిత్రం సేతుపతికి సరైన విజయాన్ని అందిస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కొన్నిసార్లు మనం నడవడమే కష్టంగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఇంకొకరిని నడిపించాలనుకోవడం దుస్సాహసమే అని చెప్పాలి. అయితే, ఇలాంటి సవాళ్లను సమర్థంగా డీల్ చేయగలనని పూరి జగన్నాథ్ నమ్ముతున్నారు. ఆయన అంత నమ్మకంగా ఉన్నప్పుడు, ఆయనే ప్రయత్నిస్తే పోయేదేముంది అనే డేరింగ్ నేచర్ విజయ్ సేతుపతిది. వీరిద్దరూ కలిసి ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sai Pallavi: బాలీవుడ్ లో సాయిపల్లవి ప్రూవ్ చేసుకోవాల్సిందే
Pawan Kalyan: ఓజీ వైబ్స్ ని కంటిన్యూ చేయనున్న పవన్ కల్యాణ్
హ్యాట్రిక్ హిట్ అందుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు
ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం ట్రై చేస్తున్న హీరోలు
Dhruva Natchathiram: ‘ధృవ నక్షత్రం’.. ఈసారి నిజంగానే వస్తుందా
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

