Eagle: ఈగల్ ఊహించని టాక్.. ఆలోచనలో పడ్డ రవితేజ
రవితేజ ఈగల్ మూవీ సంక్రాంతి బరి నుంచి తప్పుకుందనే టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. అయితే ఈగల్ సినిమా వాయిదాకు కారణం ఆ సినిమా ఔట్ పుట్ బాలేదట. ఈ టాక్ కూడా... ఇప్పుడు ఇండస్ట్రీ ఇంటి నుంచి బయటికి వచ్చి... అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోందట. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో... రవితేజ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ ఈగల్. రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్ , ట్రైలర్‌తో.. మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ సెన్సార్ తాజాగా పూర్తి చేసుకుంది.
రవితేజ ఈగల్ మూవీ సంక్రాంతి బరి నుంచి తప్పుకుందనే టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. అయితే ఈగల్ సినిమా వాయిదాకు కారణం ఆ సినిమా ఔట్ పుట్ బాలేదట. ఈ టాక్ కూడా… ఇప్పుడు ఇండస్ట్రీ ఇంటి నుంచి బయటికి వచ్చి… అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోందట. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో… రవితేజ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ ఈగల్. రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్ , ట్రైలర్‌తో.. మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ సెన్సార్ తాజాగా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ నుంచి ఈ మూవీ U/A సర్టిఫికేట్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే సెన్సార్ బోర్డ్ నుంచి ఈగల్‌కు ఊహించిన స్పందన రాలేదని.. యావరేజ్ టాక్ మాత్రమే వచ్చిందని ప్రచారం జరుగుతుంది. దాంతో పాటే రవితేజతో పాటు మేకర్స్‌ను కూడా… ఈ సినిమా రిలీజ్‌పై ఆలోచనలో పడేసిందట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Eagle: రవితేజకు బిగ్ షాక్.. ఈగల్ ఆగినట్లే?
Pawan Kalyan: గుడ్ న్యూస్.. పవన్‌కు కూడా అందిన ఆహ్వానం
Hi Nanna: ఎమోషనల్ రెస్పాన్స్.. OTTలో అదరగొడుతున్న హాయ్ నాన్న
Amala Paul: పెళ్లైన 2 నెలలకే గుడ్ న్యూస్ చెప్పిన అమలా పాల్
Prabhas: ఫ్యూచర్ సినిమాలపై డార్లింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఖుషీలో ఫ్యాన్స్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

