Chiranjeevi: ఒత్తిడిలో చిరంజీవి..! ఏం చేస్తాం.. బిజినెస్ లెక్కలు మరి..!

Chiranjeevi: ఒత్తిడిలో చిరంజీవి..! ఏం చేస్తాం.. బిజినెస్ లెక్కలు మరి..!

Anil kumar poka

|

Updated on: Aug 08, 2023 | 9:51 AM

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో శిఖరం.! అందరి బాగోగులు చూసే మనస్థత్వం.! అలాంటి చిరు.. వాల్తేరు వీరయ్య లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ ప్రొడక్షన్స్‌లో.. భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాతో ఆగస్టు 11న మన ముందుకు కూడా వస్తున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్‌ కూడా బానే చేస్తున్నారు. ఇక ఇది కాస్త పక్కకు పెట్టి బ్యాగ్రౌండ్ డీటెయిల్స్కు వెళితే..! ఇదే ఏకే ఎంటర్మెట్స్ ప్రొడక్షన్స్‌లో.. అనిల్ సుంకర.. అక్కినేని అఖిల్ హీరోగా..

తన వైపే చూస్తున్న ప్రొడ్యూసర్..! తన సినిమా బిజినెస్ వైపే చూస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ అండ్ డీలర్స్! మధ్యలో అక్కినేని యంగ్ హీరో! వెరసి చిరు తీవ్ర ఒత్తిడిలో ఏమైనా ఉన్నారా..? అనే టాక్ వస్తోంది ఇండస్ట్రీలో.! ఎందుకంటారా..? అయితే వాచ్ దిస్ ఫుల్ వీడియో..! మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో శిఖరం.! అందరి బాగోగులు చూసే మనస్థత్వం.! అలాంటి చిరు.. వాల్తేరు వీరయ్య లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ ప్రొడక్షన్స్‌లో.. భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాతో ఆగస్టు 11న మన ముందుకు కూడా వస్తున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్‌ కూడా బానే చేస్తున్నారు.

ఇక ఇది కాస్త పక్కకు పెట్టి బ్యాగ్రౌండ్ డీటెయిల్స్కు వెళితే..! ఇదే ఏకే ఎంటర్మెట్స్ ప్రొడక్షన్స్‌లో.. అనిల్ సుంకర.. అక్కినేని అఖిల్ హీరోగా.. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఏజెంట్ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచి ప్రొడ్యూసర్‌ను కోట్లలో నష్టాల పాలు చేసింది. ఇక ఈసినిమా వల్ల కలిగిన నష్టాలనే.. భోళాతో పూడ్చుకోవచ్చనే నమ్మకంలో ఉన్నారట ఈ స్టార్ ప్రొడ్యూసర్‌. ఈయనతో పాటు.. ఏజెంట్ సినిమాను కొని నష్టపోయిన డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్‌ కూడా.. ఇదే విశ్వసిస్తున్నారట. చిరు సినిమా తమను ఆదుకుంటుదని చాలా బలంగా అనుకున్నారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...