V.V.Vinayak in YSRCP: వైసీపీలోకి స్టార్ డైరెక్టర్.! వివి వినాయక్ ఎంట్రీ పై వైసీపీ క్లారిటీ.
నిన్న మొన్నటి వరకు డైరెక్టర్ అవతార్‌లో.. మనందరికీ కనిపించిన వివి వినాయక్.. తాజాగా మరో అవతార్‌లోకి ట్రాన్స్ ఫాం అవబోతున్నారు. సినిమాల నుంచి నేరుగా రాజకీయాల్లోకి అరగేట్రం చేయబోతున్నారు. వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. తీర్థం పుచ్చుకోవడం మాత్రమే కాదు.. ఎంపీ అభ్యర్థుల పరిశీలనలోనూ ఉన్నారట ఈ డైరెక్టర్. ఎస్ ! ఇటీవల హిందీలో బెల్లకొండ సాయి శ్రీనివాస్‌తో ఛత్రపతి రిమేక్ చేసిన వినాయక్.. ఆ సినిమా డిజాస్టర్ అవడంతో.. సైలెంట్ అయిపోయారు.
నిన్న మొన్నటి వరకు డైరెక్టర్ అవతార్‌లో.. మనందరికీ కనిపించిన వివి వినాయక్.. తాజాగా మరో అవతార్‌లోకి ట్రాన్స్ ఫాం అవబోతున్నారు. సినిమాల నుంచి నేరుగా రాజకీయాల్లోకి అరగేట్రం చేయబోతున్నారు. వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. తీర్థం పుచ్చుకోవడం మాత్రమే కాదు.. ఎంపీ అభ్యర్థుల పరిశీలనలోనూ ఉన్నారట ఈ డైరెక్టర్. ఎస్ ! ఇటీవల హిందీలో బెల్లకొండ సాయి శ్రీనివాస్‌తో ఛత్రపతి రిమేక్ చేసిన వినాయక్.. ఆ సినిమా డిజాస్టర్ అవడంతో.. సైలెంట్ అయిపోయారు. అప్పటి నుంచి మీడియాకు కూడా కనిపించలేదు. ఇక ఈ క్రమంలోనే.. ఈయన వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే న్యూస్‌తో.. సోషల్ మీడియాలో బిగ్ బ్రేకింగ్ గా మారారు. దీనికితోడు వైసీపీ వర్గాలు కూడా.. ఈయన ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చింది. వినాయక్‌తో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని చెప్పింది. ఏలూరు, మచిలీపట్నం, కాకినాడ స్థానాల్లో వినాయక్‌ను ఎంపీగా నిలబెట్టే దిశగా ఆలోచన చేస్తున్నట్టు హింట్ కూడా ఇచ్చింది వైసీపీ టీం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.