Sujitha Dhanush: మనం అనుకున్నట్టు జరగదు.. మా అన్న జీవితమూ అంతే.!: సుజిత ధనుష్.
డైరెక్టర్ సూర్య కిరణ్ ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన అనారోగ్య సమస్యతో తుదిశ్వాస విడిచారు. సూర్య కిరణ్ మరణంపై ఆయన సోదరి సుజిత ధనుష్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన అన్నయ్యతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ తాజాగా తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సూర్య కిరణ్ తనకు అన్న మాత్రమే కాదని.. నాన్న.. సూపర్ హీరో అని..
డైరెక్టర్ సూర్య కిరణ్ ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన అనారోగ్య సమస్యతో తుదిశ్వాస విడిచారు. సూర్య కిరణ్ మరణంపై ఆయన సోదరి సుజిత ధనుష్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన అన్నయ్యతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ తాజాగా తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సూర్య కిరణ్ తనకు అన్న మాత్రమే కాదని.. నాన్న.. సూపర్ హీరో అని.. మరో జన్మంటూ ఉంటే తన అన్న కన్న కలలు నిజమవ్వాలని కోరుకుంటున్నానంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు సుజాత. దాంతో పాటే మరో వీడియోను కూడా పోస్ట్ చేసి.. ఆ వీడియోతో ఇప్పుడు నెట్టింట వైలర్ అవుతున్నారు ఈమె. ఆ వీడియోలో ఓ బస్సులో ప్రయాణిస్తున్న ఓ పెద్దావిడ.. ఆ పెద్దావిడతో పాటే.. ప్రయాణం చేస్తున్న మరో అమ్మాయి కథను చెబుతూ.. మనది చిన్న ప్రయాణం.. ఈ జర్నీ ఎప్పుడు ముగుస్తుందో.. ఎక్కడ ముగుస్తుందో తెలియదు.. అలాంటి ఈ చిన్న జీవితంలో ఏవో చిన్న చిన్న కారణాలకు.. కోపాలకు పోయి మాటలు అనడం అనవసరం. లేదా ఎవరో మనల్ని బాధపెడుతున్నారని ఫీల్ అవ్వడం వృథా అనే సందేశాన్ని తన ఫ్యాన్స్‌కు వివరించారు సుజాత. మనది చాలా చిన్న ప్రయాణం.. ఉన్నంతకాలం ప్రతి క్షణాన్ని ఆస్వాదిద్ధాం అంటే.. అందరికీ చెప్పే ప్రయత్నం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి

