Surya – Kanguva: ఇప్పుడు కోలీవుడ్‌కు ఈ ఒక్కడే దిక్కు.! సూర్యపై అసలు పెట్టుకున్న ఇండస్ట్రీ.
ఒకప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలంటే.. తమిళ సినిమాల వైపే చాలా మంది చూసేవారు. కానీ అలాంటి ఈ సినిమాల స్థాయిని.. పాన్ ఇండియా ట్యాగ్ తో కొట్టేశారు తెలుగు వాళ్లు. పాన్ ఇండియా సినిమాలు మొదలెట్టి.. వరల్డ్ వైడ్.. టాలీవుడ్ పేరును రెపరెపలాడేలా చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ అనే స్ఠాయి నుంచి బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ అనే స్థాయికి తెచ్చారు. కానీ అరవం వాళ్లే ఈ ఫీల్డ్‌లో లెగ్గెట్టలేక అక్కడే ఉన్నారు.
ఒకప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలంటే.. తమిళ సినిమాల వైపే చాలా మంది చూసేవారు. కానీ అలాంటి ఈ సినిమాల స్థాయిని.. పాన్ ఇండియా ట్యాగ్ తో కొట్టేశారు తెలుగు వాళ్లు. పాన్ ఇండియా సినిమాలు మొదలెట్టి.. వరల్డ్ వైడ్.. టాలీవుడ్ పేరును రెపరెపలాడేలా చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ అనే స్ఠాయి నుంచి బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ అనే స్థాయికి తెచ్చారు. కానీ అరవం వాళ్లే ఈ ఫీల్డ్‌లో లెగ్గెట్టలేక అక్కడే ఉన్నారు. అయితే ఈ కామెంట్‌ను మటాష్ చేసేందుకే తాజాగా తన కంగువతో రంగంలోకి దిగారు సూర్య. పాన్ ఇండియా మేకర్స్ అనే మన ట్యాగ్‌కు.. పాన్ ఇండియా హీరోలుగా మన హీరోలు దూకుడుకు.. తన అడ్డు వేసే ప్రయత్నం చేస్తుఉన్నారు సూర్య. కంగువ సినిమాను.. విజువల్ వండర్‌గా.. స్పెక్టాక్యూలర్‌గా.. దగ్గరుండి మరీ డైరెక్టర్ శివతో మలిపిస్తున్నారు.
ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్ చూసి కూడా.. తమిళ తంబీలు నెట్టింట అదే అంటున్నారు. ఈ సారి సూర్య పక్కా పాన్ ఇండియా ఫీల్డ్‌లో.. రిలీజ్ అయిన అన్నీ భాషల్లో హిట్టు కొట్టడం పక్కా అంటున్నారు. పాన్ ఇండియా ట్యాగ్ లైన్ కోలీవుడ్‌లో కూడా ఎగిరేలా చేయబోతున్నాడని జోస్యం చెబుతున్నారు. అన్నట్టు తమిళ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు ఇప్పటికే వచ్చాయి. కానీ ఒక్క తమిళ్లో మాత్రమే హిట్టయ్యాయి. బాహుబలి లాగో.. లేక కేజీఎఫ్‌లాగో.. మేజిక్ చేయలేక పోయాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్

