Prashanth Neel – KGF 3: ఇంకా టైమ్ పడుతుంది.. కేజీఎఫ్ 3 పై ప్రశాంత్ క్లారిటీ.
కేజీయఫ్3 స్టార్ట్ కావడానికి ఇంకా సమయం పడుతుందని అన్నారు కెప్టెన్ ప్రశాంత్ నీల్. హీరో యష్, హోంబలే ఫిల్మ్స్ బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ లేట్ కావచ్చని చెప్పారు. కేజీయఫ్3కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని అన్నారు. ప్రస్తుతం తాను చేస్తున్న ప్రాజెక్టులు పూర్తయ్యాక చిన్న బ్రేక్ తీసుకుని కేజీయఫ్3 పనులు మొదలుపెడతానని అన్నారు నీల్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వైరల్ వీడియోలు
Latest Videos