Rashmika Mandanna: సల్మాన్ చెంత చేరిన రష్మిక.. ఇక దశ తిరిగినట్టే.
బాలీవుడ్‌లో మరో క్రేజీ ఆఫర్ అందుకున్నారు నటి రష్మిక మందన్న. ఎన్నో రోజులుగా అభిమానులు తన సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. సల్మాన్‌ఖాన్ పక్కన సికిందర్‌లో నటించే అవకాశం దక్కిందని అన్నారు ఈ బ్యూటీ. ఈ అవకాశం రావడం ఆనందంగా, గౌరవంగా ఉందని చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వైరల్ వీడియోలు
Latest Videos