NBK 107 Update: బాలయ్య సినిమాపై ఊహించని షాకిచ్చిన గోపీచంద్.. రికార్డులైనా.. కలెక్షన్స్ అయినా బాలయ్య తరువాతే..

NBK 107 Update: బాలయ్య సినిమాపై ఊహించని షాకిచ్చిన గోపీచంద్.. రికార్డులైనా.. కలెక్షన్స్ అయినా బాలయ్య తరువాతే..

Anil kumar poka

|

Updated on: Jul 09, 2022 | 10:04 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ( Balakrishna )సినిమా వస్తుందంటే అభిమానుల హడావిడి మాములుగా ఉండదు. ఇటీవలే అఖండ సినిమా తో భారీ విజయాన్ని అందుకున్నారు బాలయ్య. ఇప్పుడు బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Published on: Jul 09, 2022 09:59 AM