David Warner: రామ్ చరణ్ స్టైల్లో అదరగొట్టిన వార్నర్… నెట్టింట వీడియో వైరల్…
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ఒకరు. పేరుకు ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాడే అయినప్పటికీ వార్నర్‌కు భారతీయులతో ఎంతో సాన్నిహిత్యం ఉంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ఒకరు. పేరుకు ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాడే అయినప్పటికీ వార్నర్‌కు భారతీయులతో ఎంతో సాన్నిహిత్యం ఉంది. సోషల్ మీడియాలో తాను పోస్ట్ చేస్తోన్న వీడియోలే దీనికి నిదర్శనం. మరీ ముఖ్యంగా ఐపీఎల్ సన్‌రైజర్స్ జట్టు తరఫున ఆడిన తర్వాత వార్నర్ తెలుగు వారికి మరింత దగ్గరయ్యాడు. వార్నర్ చేసే స్వాపింగ్ వీడియోలు నెట్టింట సందడి చేస్తుంటాయి. ఈ ప్లేయర్‌ను పలానా హీరో వీడియోతో స్వాపింగ్ చేయమంటూ డిమాండ్‌లు కూడా వస్తున్నాయంటేనే వార్నర్‌కు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
మరిన్ని ఇక్కడ చూడండి: Telangana: పశువుల రక్తం తాగుతున్న సైకో..!! తాజాగా లేగదూడను చంపి…!! ( వీడియో )
Viral Video: గేదెతో నిరసనకు దిగారు…!! కానీ అంతలోనే షాకింగ్ ఘటన…!! ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos