Viral Video: గేదెతో నిరసనకు దిగారు…!! కానీ అంతలోనే షాకింగ్ ఘటన…!! ( వీడియో )
గేదెతో నిరసనకు దిగి ప్రభుత్వానికి షాక్ ఇవ్వాలనుకున్న ఆందోళనకారులకే.. దిమ్మతిరిగే జలక్ ఇచ్చింది ఓ గేదె.
గేదెతో నిరసనకు దిగి ప్రభుత్వానికి షాక్ ఇవ్వాలనుకున్న ఆందోళనకారులకే.. దిమ్మతిరిగే జలక్ ఇచ్చింది ఓ గేదె. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కరోనా మహమ్మారి కారణంగా గత విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలు మూతబడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెరుచుకోలేదు. అయితే, ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిరసనకు దిగాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Spiders Smuggling: అమెరికన్ స్పైడర్స్ స్మగ్లింగ్…!! వీటి ధర ఎంతో తెలుసా..?? ( వీడియో )
Meaga Star Chiranjeevi: చిరు చెల్లెలుగా స్టార్ హీరో వైఫ్… ఎవరంటే…?? ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos