మహబూబ్‌నగర్ జిల్లా సింగంపేటలో ఓ సైకో టెన్షన్ రేపుతున్నాడు. ఏకంగా పశువుల రక్తం తాగుతూ జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. గతంలో మేకలు, గొర్రెల గొంతు కోసి రక్తం తాగుతున్న కమ్మరి రాజు అనే వ్యక్తిని గుర్తించి.. ఎర్రగడ్డ ఆస్పత్రికి పంపించారు గ్రామస్తులు. 3నెలల చికిత్స తీసుకుని వచ్చిన అనంతరం అతడు మళ్లీ అదే పనికి పూనుకున్నాడు. తాజాగా ఓ లేగదూడను చంపి రక్తం తాగాడు ఈ సైకో.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: గేదెతో నిరసనకు దిగారు…!! కానీ అంతలోనే షాకింగ్ ఘటన…!! ( వీడియో )
Spiders Smuggling: అమెరికన్ స్పైడర్స్ స్మగ్లింగ్…!! వీటి ధర ఎంతో తెలుసా..?? ( వీడియో )