Meaga Star Chiranjeevi: చిరు చెల్లెలుగా స్టార్ హీరో వైఫ్… ఎవరంటే…?? ( వీడియో )
గ్యాప్ ఎక్కువైందనుకున్నారో...లేదా గ్యాప్ తగ్గించాలనుకున్నారో తెలియదు కాని మెగాస్టార్ చిరంజీవి మాత్రం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.
గ్యాప్ ఎక్కువైందనుకున్నారో…లేదా గ్యాప్ తగ్గించాలనుకున్నారో తెలియదు కాని మెగాస్టార్ చిరంజీవి మాత్రం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పది సంవత్సరాలుగా తనలో పోగుబడిన జోష్‌నంతా యంగ్ డైరెక్టర్ల చేతిలో పెట్టి మరీ… వారి డైరెక్షన్లో రికార్డుల సునామీని సృష్టించేందుకు సిద్దమైపోతున్నారు. డైరెక్షర్లే కాదు హీరోయిన్‌లను.. క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా ఇంకొంచెం ఇంట్రెస్ట్గా… సెలక్ట్ చేసుకుంటూ… ముందుకు పోతున్నారు. ఇప్పుడిక ఇదే స్పీడుతో ఓ టాలీవుడ్ స్టార్ హీరో వైఫ్‌ను తన సినిమాలో నటింపజేస్తున్నారు మెగా స్టార్ చిరు.
మరిన్ని ఇక్కడ చూడండి: CM Stalin: జగన్ని ఒంటిచేత్తో ఓడించిన స్టాలిన్…!! జనాదరణలో స్టాలిన్ అగ్రస్థానం… ( వీడియో )
Ramya Krishna: పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న రమ్యకృష్ణ… ( వీడియో )
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
