Ramya Krishna: పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న రమ్యకృష్ణ… ( వీడియో )
సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. అప్పట్లో గ్లామరస్ హీరోయిన్ గా రాణించారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ.
సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. అప్పట్లో గ్లామరస్ హీరోయిన్ గా రాణించారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ.. దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో రామకృష్ణ చూపించిన అభినయం సినిమాకే హైలైట్ అని చెప్పాలి. రాజమాత శివగామి పాత్రలో రమ్య కృష్ణ నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమాలో చేస్తున్నారు రమ్యకృష్ణ.
మరిన్ని ఇక్కడ చూడండి: US Navy : పసిఫిక్ మహా సముద్రంలో పడిన విమానం.. ఇద్దరు పైలెట్స్ సేఫ్..! ( వీడియో )
Paytm Cashback Offers: పేటీఎం బంపర్ ఆఫర్.. రూ.50 కోట్ల క్యాష్‌బ్యాక్‌లు… ( వీడియో )
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
