US Navy : పసిఫిక్ మహా సముద్రంలో పడిన విమానం.. ఇద్దరు పైలెట్స్ సేఫ్..! ( వీడియో )
అమెరికాలో నేవీ అధికారులు గొప్ప సాహసం చేశారు. పసిపిక్ సముద్రంలో పడిపోయిన విమానంలోని ఇద్దరు పైలెట్లను నేవీ అధికారులు ప్రాణాలతో రక్షించిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి చేస్తోంది
అమెరికాలో నేవీ అధికారులు గొప్ప సాహసం చేశారు. పసిపిక్ సముద్రంలో పడిపోయిన విమానంలోని ఇద్దరు పైలెట్లను నేవీ అధికారులు ప్రాణాలతో రక్షించిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి చేస్తోంది. బోయింగ్ 737 కార్గో విమాన ఇంజన్‌లో ఆకస్మాతుగా ఓ టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో ఏయిర్‌పోర్ట్ నుంచి టేక్‌ఆఫ్ అయిన విమానం.. సరిగ్గా పసిపిక్ సముద్రంపై ఎగురుతున్న సమయంలోనే టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఇక సమీప ఏయిర్‌పోర్ట్‌కు సమాచారం అందించిన కాసేపటికే విమానం సముద్రంలో పడిపోయింది.
మరిన్ని ఇక్కడ చూడండి : Paytm Cashback Offers: పేటీఎం బంపర్ ఆఫర్.. రూ.50 కోట్ల క్యాష్‌బ్యాక్‌లు… ( వీడియో )
India Vs Srilanka: భారత్ తో మేము ఆడం… కాంట్రాక్టుపై సంతకం చేయని శ్రీలంక క్రికెటర్లు.. ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos