CM Stalin: జగన్ని ఒంటిచేత్తో ఓడించిన స్టాలిన్…!! జనాదరణలో స్టాలిన్ అగ్రస్థానం… ( వీడియో )
ఏపీ సీఎం జగన్, తమిళ నాడు సీఎం స్టాలిన్..! ఇద్దరికీ మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ … సూపర్ క్రేజ్ ఉంది.. ప్రత్యర్థులను మట్టికరిపించి.. సీఎం పీఠం పై కూర్చున్నారనే పేరుంది.
ఏపీ సీఎం జగన్, తమిళ నాడు సీఎం స్టాలిన్..! ఇద్దరికీ మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ … సూపర్ క్రేజ్ ఉంది.. ప్రత్యర్థులను మట్టికరిపించి.. సీఎం పీఠం పై కూర్చున్నారనే పేరుంది. ఒంటి చేత్తో పార్టీని నడిపించే తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. కాని ఈ నేతలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పోటీ పడుతున్నారు. నవ్వా నేనా అంటూ.. ఫ్యూస్ కౌంట్ను సాగిస్తున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే ఈ పోటీలో తమిళనాడు సీఎం స్టాలిన్ ఎవరికీ అందనంత రేంజ్ లో ఫస్ట్ ప్లేస్ లో వున్నారు
మరిన్ని ఇక్కడ చూడండి: Ramya Krishna: పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న రమ్యకృష్ణ… ( వీడియో )
US Navy : పసిఫిక్ మహా సముద్రంలో పడిన విమానం.. ఇద్దరు పైలెట్స్ సేఫ్..! ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos