Jani Master: పండగ వేళ.. జానీ మాస్టర్ ముఖంలో సంతోషం.! వీడియోస్ చూసి ఫ్యాన్స్ హ్యాపీ.
జైలు నుంచి విడుదలయ్యాక పెద్దగా బయట కనిపించడం లేదు జానీ మాస్టర్. తన దగ్గర పనిచేసే ఓ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు జానీ. ఇదే కేసులో అరెస్టైన జానీ ఇటీవలే బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే జైలు నుంచి రిలీజైన తర్వాత బయట పెద్దగా కనిపించడం లేదీ స్టార్ కొరియోగ్రాపర్.
జైలు నుంచి విడుదలయ్యాక పెద్దగా బయట కనిపించడం లేదు జానీ మాస్టర్. తన దగ్గర పనిచేసే ఓ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు జానీ. ఇదే కేసులో అరెస్టైన జానీ ఇటీవలే బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే జైలు నుంచి రిలీజైన తర్వాత బయట పెద్దగా కనిపించడం లేదీ స్టార్ కొరియోగ్రాపర్. ఎక్కువగా తన కుటుంబ సభ్యులతోనే సమయం గడుపుతున్నాడు. ఇక ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి నెల్లూరుకు వెళ్లాడు. అక్కడే దీపావళి పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అయితే ఈ వీడియోలో జానీ ముఖంలో కాస్త నవ్వు కనిపించడం ఆయన ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది. దాంతో పాటే.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

