Waltair Veerayya Review: వాల్తేరు వీరయ్య హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సినిమాను నిర్మించారు. సంక్రాంతి సందర్బంగా జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్ అంటే మాస్ ఇమేజ్..ఈయనకు తోడుగా ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కూడా ఇందులో యాడ్ అయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బైక్‌పై వెళ్తూ యువకుడి ఓవర్ యాక్షన్.. చివరిలో సూపర్ ట్విస్ట్ !!
ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు
50 వేల ఏళ్ల క్రితం కన్పించిన తోకచుక్క త్వరలో మళ్లీ దర్శనం !!
చేపలకూరతో పసందైన విందు.. నాలుగేళ్లు నరకం చూపినముల్లు !!
మూడేళ్ల చిన్నారిని కర్కశంగా రైలు పట్టాలపైకి తోసేసి ??
Published on: Jan 13, 2023 01:51 PM
వైరల్ వీడియోలు
Latest Videos