5

Chiranjeevi – Bhola Shankar: చిరు స్టెప్ వేస్తె భూగోళం బద్దలవ్వాలా.. చిరు చేయిస్తే చినిగి చేటవ్వాలా..

గ్రేస్‌లో బాస్‌ను మ్యాచ్ చేసే హీరో అసలు ఇండస్ట్రీలో కాదు.. ఇండియాలోనే లేడు. ఇదే స్టార్ డ్యాన్స్ మాస్టర్స్‌ కూడా చెబుతుంటారు. అందుకే చిరు సాంగ్స్‌ను.. అందులో ఆయన మూమెంట్స్‌ని మాత్రమే చూసేవాళ్లున్నారు. మళ్లీ అందుకే.. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా.. చాలా కష్టపడి మరీ.. చిరు కోసం మాంచి మాంచి సాంగ్స్ కంపోజ్‌ చేస్తుంటారు.

|

Updated on: Jun 03, 2023 | 9:29 AM

గ్రేస్‌లో బాస్‌ను మ్యాచ్ చేసే హీరో అసలు ఇండస్ట్రీలో కాదు.. ఇండియాలోనే లేడు. ఇదే స్టార్ డ్యాన్స్ మాస్టర్స్‌ కూడా చెబుతుంటారు. అందుకే చిరు సాంగ్స్‌ను.. అందులో ఆయన మూమెంట్స్‌ని మాత్రమే చూసేవాళ్లున్నారు. మళ్లీ అందుకే.. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా.. చాలా కష్టపడి మరీ.. చిరు కోసం మాంచి మాంచి సాంగ్స్ కంపోజ్‌ చేస్తుంటారు. ఇక ఇప్పుడు చిరూస్ భోళా శంకర్ సినిమాకోసం మణిశర్మ అబ్బాయి మహతి స్వరసాగర్ కూడా ఇదే చేశారనే హింట్‌ను అఫీషియల్ గా ఇచ్చారు ఈ మూవీ మేకర్స్. ఎస్ ! మెగా స్టార్ చిరూస్ భోళాశంకర్‌ మూవీ నుంచి తాజాగా మ్యూజికల్ అప్డేట్ వచ్చేసింది. అప్పటికే నెలకొని ఉన్న అంచనాల మధ్యలో..! ఆ సినిమా వైపే చూస్తున్న మెగా ఫ్యాన్స్ సాక్షిగా…! ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ టీజర్ అఫీషియల్ గా రిలీజ్ అయింది. రిలీజ్ కావడమే కాదు.. మాస్ బీట్‌ అందర్లో ఎక్కడలేని అంచనాలను పెంచేసింది. భూగోళం బద్దలవ్వాలనే అనే కామెంట్ ఫ్యాన్స్ నుంచి నెట్టింట వచ్చేలా చేసుకుంటోంది. ఇక మెహర్ రమేష్‌ డైరెక్షన్లో.. చిరు చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ భోళా శంకర్. అజిత్ హీరోగా … తమిళ్ లో వచ్చిన వేదాలం మూవీకి రిమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి.. ఇప్పటికే బయటికి వచ్చిన చిరు లుక్‌ అందర్నీ తెగ ఆకట్టుకుంది. మరో సారి వింటేజ్ చిరును గుర్తు చేస్తూనే.. సినిమా హిట్ అనే పాజిటివ్ టాక్ వచ్చేలా చేసింది. ఇక దీన్ని కంటిన్యూ చేస్తూ.. తాజాగా రిలీజ్‌ అయిన ఫస్ట్ సింగిల్ టీజర్‌ ఈ మూవీని మరోసారి ట్రెండ్ అయ్యేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Follow us
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన!
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన!
చీపురు చేతపట్టి బీచ్ లో ఉడుస్తోన్నా అక్షయ్ కుమార్..
చీపురు చేతపట్టి బీచ్ లో ఉడుస్తోన్నా అక్షయ్ కుమార్..
హిట్‌మ్యాన్ లిస్టులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన యశస్వీ జైస్వాల్..
హిట్‌మ్యాన్ లిస్టులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన యశస్వీ జైస్వాల్..
వార్ సీక్వెల్ కంటే ముందే ఆ బాలీవుడ్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్
వార్ సీక్వెల్ కంటే ముందే ఆ బాలీవుడ్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్
భారత వాయుసేన హెలికాప్టర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.
భారత వాయుసేన హెలికాప్టర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.
ఇంటి వెనుక వదిలేసిన పాత ట్రంకు పెట్టెపై అనుమానం..!
ఇంటి వెనుక వదిలేసిన పాత ట్రంకు పెట్టెపై అనుమానం..!
ది వ్యాక్సిన్ వార్ మూవీపై స్పందించకుండా.. వార్తల్లో నిలిచిన అదా
ది వ్యాక్సిన్ వార్ మూవీపై స్పందించకుండా.. వార్తల్లో నిలిచిన అదా
: సిద్ధిపేట ప్రజల ఆశయం.. నెరవేరనున్న దశబ్దాల కల..
: సిద్ధిపేట ప్రజల ఆశయం.. నెరవేరనున్న దశబ్దాల కల..
బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్.. బట్టలు ఊడదీస్తారు
బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్.. బట్టలు ఊడదీస్తారు
తెలంగాణలో మొదలైన ఎన్నికల వేడి.. జోరు పెంచిన కేటీఆర్, హరీష్ రావు..
తెలంగాణలో మొదలైన ఎన్నికల వేడి.. జోరు పెంచిన కేటీఆర్, హరీష్ రావు..