Sharwanand Video: సందడిగా.. శర్వానంద్ హల్దీ ఫంక్షన్..! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న శర్వా వీడియో.
టాలీవుడ్ యంగ్ హీరో శర్వనంద్ మ్యారేజ్ వేడుక స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే మ్యారేజ్ వెన్యూ జైపూర్ లోని లీలా ప్యాలెస్‌కు చేరుకున్న.. శర్వా అండ్ రక్షిత కుంటుంబ సభ్యులు.. అక్కడే హల్దీ ఫంక్షన్లో హంగామా చేశారు. అందులో పెళ్లి కొడుకు.. మన స్టార్ హీరో శర్వా మాత్రం...
టాలీవుడ్ యంగ్ హీరో శర్వనంద్ మ్యారేజ్ వేడుక స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే మ్యారేజ్ వెన్యూ జైపూర్ లోని లీలా ప్యాలెస్‌కు చేరుకున్న.. శర్వా అండ్ రక్షిత కుంటుంబ సభ్యులు.. అక్కడే హల్దీ ఫంక్షన్లో హంగామా చేశారు. అందులో పెళ్లి కొడుకు.. మన స్టార్ హీరో శర్వా మాత్రం… అందరికి మీద హల్దీ చల్లుతూ.. ఎంజాయ్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా బయటికి వచ్చింది. నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

