లైగర్‌ బాధితుల మాటలకు ఛార్మి స్ట్రాంగ్ రియాక్షన్

లైగర్‌ బాధితుల మాటలకు ఛార్మి స్ట్రాంగ్ రియాక్షన్

Phani CH

|

Updated on: May 13, 2023 | 9:48 AM

పాన్ ఇండియన్.. అండ్ మోస్ట్ అవేటెడ్‌ మూవీగా అప్పట్లో రిలీజ్ అయిన లైగర్‌ మూవీ.. రిలీజ్‌అయిన వెంటనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. టాక్ తెచ్చుకోడమే కాదు.. ఈ మూవీ కొన్ని ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్‌ అండ్ ఎగ్జిబిటర్లను నష్టాల పాలు చేసింది. రోడ్డును పడేసింది. ఇక అప్పటి నుంచి.. నష్టపోయిన తమ డబ్బును

పాన్ ఇండియన్.. అండ్ మోస్ట్ అవేటెడ్‌ మూవీగా అప్పట్లో రిలీజ్ అయిన లైగర్‌ మూవీ.. రిలీజ్‌అయిన వెంటనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. టాక్ తెచ్చుకోడమే కాదు.. ఈ మూవీ కొన్ని ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్‌ అండ్ ఎగ్జిబిటర్లను నష్టాల పాలు చేసింది. రోడ్డును పడేసింది. ఇక అప్పటి నుంచి.. నష్టపోయిన తమ డబ్బును ఎంతో కొంత ఇవ్వాలని పూరీని రెక్సెస్ట్ చేస్తున్న కొంత మంది ఎగ్జిబిటర్లు.. ఆ క్రమంలో పూరీ నుంచి మాటొచ్చేలా చేసుకున్నారు. కానీ తరువాత జరిగిన పరిమాణాలతో ఆయనకు కోసం తెప్పించారు. ఇక ఇన్ని రోజులకు తాజాగా తమ నిరసన వ్యక్తం చేస్తూ.. ఫిల్మ్ ఛాంబర్ ముందు బైటాయించారు. త్రూ ఫిల్మ్ ఛాంబర్ లైగర్ ప్రొడ్యూసర్స్‌ అయిన ఛార్మీకి.. పూరీ మెయిల్ చేయించారు. అయితే తాజాగా ఛార్మీ నుంచి రియాక్షన్ వచ్చేలా చేసుకున్నారు. లైగర్‌ నైజాం ఏరియా ఎగ్జిబిటర్ల చేస్తున్న ఆందోళన ఓ కొలిక్కివచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ ఇష్యూపై కో ప్రొడ్యూసర్, నటి ఛార్మి స్పందించడం అంతాటా హాట్ టాపిక్‌ అవుతోంది. ఎస్ ! నష్టపోయిన ఎగ్జిబిటర్ల తరపున ఫిలించాంబర్ పంపిన మెయిల్ కు తాజాగా రిప్లై ఇచ్చారు ఛార్మి. నైజాం ఏరియా ఎగ్జిబర్లకు త్వరలోనే న్యాయం చేస్తామని ఆ మెయిల్ లో కోట్ చేశారు. వివాదాన్ని ముగించే ప్రయత్నం చేశారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Custody: అప్పుడే 22 కోట్లు.. ఖతర్నాక్‌గా కస్టడీ కలెక్షన్స్‌

Adipurush: వివాదంలో ఆదిపురుష్‌.. కోర్టు ముంగిట ప్రభాస్‌ ఫిల్మ్

Kriti Sanon: మొదటి ఫొటోషూట్‌లోనే అలా జరగడంతో కన్నీళ్లతో ఇంటి కొచ్చిన కృతి సనన్‌..

Parineeti Chopra: ఆమె హీరోయిన్‌.. ఆయన పొలిటీషియన్ ప్రేమ నిజమైన వేళ…

The Kerala Story: ఓటీటీలోకి కేరళ స్టోరీ.. ఎప్పటి నుండి అంటే ??