Kriti Sanon: మొదటి ఫొటోషూట్‌లోనే అలా జరగడంతో కన్నీళ్లతో ఇంటి కొచ్చిన కృతి సనన్‌..

హీరోయిన్‌ కాక ముందు కృతి సనన్ మోడలింగ్‌ చేసింది. అయితే తన మొదటి ఫొటో షూట్ పూర్తి కాగానే ఏడుస్తూ ఇంటికి వచ్చిందంట ఈ అందాల తార. కృతి సనన్ లక్ష్యం అంతా పర్ఫెక్ట్ గా చేయడమే. అయితే ఆ రోజు జరిగిన ఫొటో షూట్ తాను అనుకున్న విధంగా రాకపోవడంతో తెగ బాధపడిపోయిందట కృతి.

Basha Shek

|

Updated on: May 13, 2023 | 9:45 AM

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌, బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కృతిసనన్‌ సీతగా నటించిన 'ఆదిపురుష్‌' జూన్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో, హీరోయిన్లతో పాటు మూవీ యూనిట్‌ అంతా ప్రమోషన్లలో బిజీగా ఉంటోంది.

1 / 5
ఇందులో భాగంగా కృతి సనన్‌ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

2 / 5
హీరోయిన్‌ కాక ముందు కృతి సనన్ మోడలింగ్‌ చేసింది. అయితే తన మొదటి ఫొటో షూట్ పూర్తి కాగానే ఏడుస్తూ ఇంటికి వచ్చిందంట ఈ అందాల తార. కృతి సనన్ లక్ష్యం అంతా పర్ఫెక్ట్ గా చేయడమే. అయితే ఆ రోజు జరిగిన ఫొటో షూట్ తాను అనుకున్న విధంగా రాకపోవడంతో తెగ బాధపడిపోయిందట కృతి.

హీరోయిన్‌ కాక ముందు కృతి సనన్ మోడలింగ్‌ చేసింది. అయితే తన మొదటి ఫొటో షూట్ పూర్తి కాగానే ఏడుస్తూ ఇంటికి వచ్చిందంట ఈ అందాల తార. కృతి సనన్ లక్ష్యం అంతా పర్ఫెక్ట్ గా చేయడమే. అయితే ఆ రోజు జరిగిన ఫొటో షూట్ తాను అనుకున్న విధంగా రాకపోవడంతో తెగ బాధపడిపోయిందట కృతి.

3 / 5
అయితే తన తప్పులేంటో తెలుసుకుని త్వరగానే సరిదిద్దుకుంట. ఆ తర్వాత సినిమాల్లోకి  ప్రవేశించి సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మహేశ్‌ బాబు వన్‌.. నేనొక్కడినే సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమైంది కృతి.

4 / 5
ప్రస్తుతం ఆమె నటిస్తోన్న 'ఆదిపురుష్‌' సినిమాలో  ప్రభాస్ రాముడిగా నటించాడు. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో మరో భారీ హిట్‌ తన ఖాతాలో పడటం ఖాయమంటోంది కృతి సనన్.

5 / 5
Follow us