Trivikram - Allu Arjun: పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్.! బన్నీ- త్రివిక్రమ్ సినిమాపై దిమ్మతిరిగే హింట్.

Trivikram – Allu Arjun: పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్.! బన్నీ- త్రివిక్రమ్ సినిమాపై దిమ్మతిరిగే హింట్.

Anil kumar poka

|

Updated on: Nov 26, 2023 | 11:39 AM

పుష్ప సినిమాతో... పాన్ ఇండియా స్థాయికి రీచ్‌ అయిన బన్నీ.. ఇప్పుడు ఆ.. పొజీషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో పాటే పుష్ప2 సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టి మరీ వర్క్ చేస్తున్నాడు.!!! అని అనుకుంటున్న వారికి.. ఓ షాకింగ్ న్యూస్! కాదు కాదు.. సర్‌ ప్రైజింగ్ న్యూస్! బన్నీ గ్లోబల్ స్టార్‌గా మారేందుకు.. ఇంటర్నేషనల్ ఆడియెన్స్‌ను కూడా ఆశ్చర్చ పరిచేందుకూ.. ఎట్ ప్రజెంట్ ప్లాన్ చేస్తున్నారు! ఇదే ఇప్పుడు అంతటా హాట్ న్యూస్ అవుతున్న న్యూస్.

పుష్ప సినిమాతో.. పాన్ ఇండియా స్థాయికి రీచ్‌ అయిన బన్నీ.. ఇప్పుడు ఆ.. పొజీషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో పాటే పుష్ప2 సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టి మరీ వర్క్ చేస్తున్నాడు.!!! అని అనుకుంటున్న వారికి.. ఓ షాకింగ్ న్యూస్! కాదు కాదు.. సర్‌ ప్రైజింగ్ న్యూస్! బన్నీ గ్లోబల్ స్టార్‌గా మారేందుకు.. ఇంటర్నేషనల్ ఆడియెన్స్‌ను కూడా ఆశ్చర్చ పరిచేందుకూ.. ఎట్ ప్రజెంట్ ప్లాన్ చేస్తున్నారు! ఇదే ఇప్పుడు అంతటా హాట్ న్యూస్ అవుతున్న న్యూస్. ఎస్ ! ఎట్ ప్రజెంట్ పుష్ప ది రూల్ సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. ఇదే విషయంగా.. రెండు మూడు రోజుల నుంచి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. అయితే తాజాగా బన్నీ ఫ్రెండ్ బన్నీ వాస్ ఇచ్చిన ఓ క్రేజ్ అప్డేట్తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్. ఇక బన్నీ వాస్ ఇచ్చిన అప్డేట్ ఏంటంటే.! అల్లు అర్జున్ త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కే మూవీ.. భారీ సోషియో ఫాంటసీ ఫిల్మ్ అట. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ప్రెస్టీజియస్ సినిమా అట. ప్రీ ప్రొడక్షన్ కే ఎక్కువ టైం కూడా పట్టనుందట. ఎగ్జాక్ట్ గా ఇవే మాటలు.. ఓ ఇంటర్వ్యూలో చెప్పారు బన్నీ వాసు. ఇక ఈ మాటలతోనే బన్నీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ లో జోష్ నింపారు ఈయన.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.