Pawan Kalyan: ఏం తాగి ఎడిట్ చేశావ్‌రా నాయనా.! వీడియో చూస్తే మస్త్ కిక్కొస్తోందిలే..
రీసెంట్ డేస్లో ఫ్యాన్స్ మేడ్ ఎడిటెడ్ వీడియోలు.. సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తున్నాయి. దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబడుతున్నాయి. చూస్తున్న వారికి గూస్ బంప్స్ వచ్చేలా.. వారి మైండ్‌లో డోపమైన్ రిలీజ్ అయ్యేలా చేస్తున్నాయి. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఓ ఎడిటెడ్ వీడియో కూడా ఇదే చేస్తోంది. పవన్ ఫ్యాన్స్‌కు చెప్పలేనంత కిక్కిస్తోంది.
రీసెంట్ డేస్లో ఫ్యాన్స్ మేడ్ ఎడిటెడ్ వీడియోలు.. సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తున్నాయి. దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబడుతున్నాయి. చూస్తున్న వారికి గూస్ బంప్స్ వచ్చేలా.. వారి మైండ్‌లో డోపమైన్ రిలీజ్ అయ్యేలా చేస్తున్నాయి. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఓ ఎడిటెడ్ వీడియో కూడా ఇదే చేస్తోంది. పవన్ ఫ్యాన్స్‌కు చెప్పలేనంత కిక్కిస్తోంది. చూశారుగా..! ఎవరో ఓ.. పవర్ స్టార్ క్రేజీ ఫ్యాన్..! పవన్ తమ్ముడు సినిమాలోని ఓ సీన్‌ను.. ఓజీ టీజర్ లోని పవన్ ఎంట్రీ సీన్‌ను.. తన ఎడిటింగ్ స్కిల్స్‌తో.. రెండిటినీ మిక్స్ చేసి.. ఓ వీడియోను ఫిక్స్ చేశాడు. ఇప్పుడు అదే వీడియో పవన్ ఫ్యాన్స్ ను మాత్రేమే కాదు.. నాన్ పవన్ ఫ్యాన్స్ ను కూడా వావ్ అనేలా చేస్తోంది. పవన్ ఫ్యాన్ పేజీల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అంతేకాదు..’ఏం తాగి ఎడిట్ చేశాడురా నాయనా’.. అనే ఫన్నీ కామెంట్ కూడా వచ్చేలా చేసుకుంటోంది ఈ క్రేజీ వీడియో..!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

