షేక్ చేస్తున్న బుల్లెట్ సాంగ్ !! మరోసారి మెస్మరైజ్ చేసిన దేవీ శ్రీ !!
యంగ్ హీరో రామ్ పోతినేని జోరు పెంచారు. ఇస్మార్ట్ శంకర్.. రెడ్ సినిమాలతో హిట్స్ కొట్టిన ఈ కుర్ర హీరో ఇప్పుడు వారియర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
యంగ్ హీరో రామ్ పోతినేని జోరు పెంచారు. ఇస్మార్ట్ శంకర్.. రెడ్ సినిమాలతో హిట్స్ కొట్టిన ఈ కుర్ర హీరో ఇప్పుడు వారియర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగాచ ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది వారియర్. తాజాగా ఈ సినిమానుంచి అదిరిపోయే సాంగ్ ను రిలీజ్ చేశారు. దేవీశ్రీ మ్యూజిక్ డైరెక్షన్ లో బుల్లెట్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ పాటను తమిళ్ స్టార్ హీరో శింబు ఆలపించారు. ఈ పాట రికార్డ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Also Read:
Samantha: నేను మౌనంగా ఉన్నానంటే తప్పు అంగీకరించానని కాదు..
ఎత్తర జెండా జపాన్ వెర్షన్.. చెర్రీ, తారక్, అలియాలను దింపేశారంతే !!
Ram Charan: రాఖీభాయ్‌ను ఓ రేంజ్లో పొగిడేసిన చెర్రీ !!
ఓకే సినిమాలో మామా అల్లుడు !! అయితే కండీషన్ అప్లై అన్న అల్లుడు !!
హాస్టల్ ను బార్ చేసిన 10th క్లాస్ స్టూడెంట్స్ !! నెట్టింట ట్రేండింగ్
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

