Ram Charan: రాఖీభాయ్‌ను ఓ రేంజ్లో పొగిడేసిన చెర్రీ !!
శంకర్ డైరెక్షన్లో వస్తోన్న పాన్ ఇండియా సినిమాతో... ఆచార్య ప్రమోషన్ పనులతో తెగ బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్.. తాజాగా తన సోషల్ మీడియాలో అకౌంట్‌లలో ఓ పోస్ట్ పెట్టారు.
శంకర్ డైరెక్షన్లో వస్తోన్న పాన్ ఇండియా సినిమాతో… ఆచార్య ప్రమోషన్ పనులతో తెగ బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్.. తాజాగా తన సోషల్ మీడియాలో అకౌంట్‌లలో ఓ పోస్ట్ పెట్టారు. అది కూడా మరో హీరోను అప్రిషియేట్ చేస్తూ… ! ఎస్ ! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… తాజాగా హీరో యష్ ను అప్రిషియేట్ చేస్తూ.. తన సోషల్ మీడియా హ్యాండిలింగ్స్‌లలో ఓ పోస్ట్ పెట్టారు. రీసెంట్ గా కేజీఎఫ్ 2 సినిమా చూసిన చెర్రీ… ఈ సినిమా టీంను అప్రిషియేట్ చేస్తూ పోస్ట్ పెట్టారు.
మరిన్ని వీడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Also Read:
ఓకే సినిమాలో మామా అల్లుడు !! అయితే కండీషన్ అప్లై అన్న అల్లుడు !!
హాస్టల్ ను బార్ చేసిన 10th క్లాస్ స్టూడెంట్స్ !! నెట్టింట ట్రేండింగ్
ఓరినీ తెలివి తెల్లార… ఐపీఎల్ కోసం ఏకంగా హాట్‌స్టార్ హ్యాక్ చేసిండు
వీడెవడండీ బాబు !! ఏకంగా కారును హెలికాఫ్టర్ గ మార్చేశాడు !! మీరు ఓ లుక్ వేయండి
Viral Video: రేసులందు ఈ రేసు వేరయా.. విశ్వదాభిరామ ఈ రేసు ఒకసారి చూడురా మామ
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

