ఓరినీ తెలివి తెల్లార… ఐపీఎల్ కోసం ఏకంగా హాట్‌స్టార్ హ్యాక్ చేసిండు
మన దేశం ఒలంపిక్స్ల ఎందుకు తక్వ గోల్డ్ మెడల్సు కొడ్తుందో ఇయ్యాల అర్థమైంది. మనదేశంల అసలైన టాలెంటున్నోళ్లను గుర్తించరు. ఇంక గుర్తించకపోగ ఆళ్లను ఎట్ల తొక్కేద్దామా అని సూత్తరు. తొక్కుడు కుదరకపోతే కేసులు వెడ్తరు. జైళ్లేస్తరు. ఇజ్జతంత తీస్తరు. అబ్బో.. అంత గోల్డ్ మెడల్ కొట్టే కెపాసిటి ఉన్న ఆ బంగారు బాబు ఎవ్వలా అంటరా..? సూడుర్రి. మీరు నిజంగ బంగారు బాబే అంటరు
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Read:
వీడెవడండీ బాబు !! ఏకంగా కారును హెలికాఫ్టర్ గ మార్చేశాడు !! మీరు ఓ లుక్ వేయండి
Viral Video: రేసులందు ఈ రేసు వేరయా.. విశ్వదాభిరామ ఈ రేసు ఒకసారి చూడురా మామ
Follow Us
వైరల్ వీడియోలు
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

