ఓకే సినిమాలో మామా అల్లుడు !! అయితే కండీషన్ అప్లై అన్న అల్లుడు !!
రాజకీయాలను లైట్ తీసుకుని ఇండస్ట్రీలో సెంకడ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మెగా స్టార్ చిరంజీవి. ఫుల్ జోర్ మీదున్నారు. వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తూ... మోస్ట్ బిజీయెస్ట్ స్టార్ గా కూడా మారిపోయారు.
రాజకీయాలను లైట్ తీసుకుని ఇండస్ట్రీలో సెంకడ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మెగా స్టార్ చిరంజీవి. ఫుల్ జోర్ మీదున్నారు. వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తూ… మోస్ట్ బిజీయెస్ట్ స్టార్ గా కూడా మారిపోయారు. ఇక ఆచార్య తో తొందర్లో మన ముందుకు వస్తున్న చిరు… మరో క్రేజీ ప్రాజెక్ట్ తో తొందర్లో మనల్ని థ్రిల్ చేయబోతున్నారనే టాక్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆచార్య సినిమాలో చెర్రీ కి తన పక్కన నటించేందుకు ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్. ఇక ఇప్పుడు మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్కు కూడా అలాంటి ఓ అవకాశమే ఇచ్చారని టాక్. తను నెక్ట్స్ చేయబోయే బ్రో డాడీ సినిమా కోసం మెగా అల్లడు సాయిధరమ్‌తో కలిసి యాక్ట్ చేయనున్నారట
మరిన్ని వీడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Also Read:
హాస్టల్ ను బార్ చేసిన 10th క్లాస్ స్టూడెంట్స్ !! నెట్టింట ట్రేండింగ్
ఓరినీ తెలివి తెల్లార… ఐపీఎల్ కోసం ఏకంగా హాట్‌స్టార్ హ్యాక్ చేసిండు
వీడెవడండీ బాబు !! ఏకంగా కారును హెలికాఫ్టర్ గ మార్చేశాడు !! మీరు ఓ లుక్ వేయండి
Viral Video: రేసులందు ఈ రేసు వేరయా.. విశ్వదాభిరామ ఈ రేసు ఒకసారి చూడురా మామ
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

