హాస్టల్ ను బార్ చేసిన 10th క్లాస్ స్టూడెంట్స్ !! నెట్టింట ట్రేండింగ్
ఇయ్యాల్టి పోరగాండ్లే రేపటి పౌరులు అంటరు గద.. అట్ల కాదు అనాల్సిందిప్పుడు..ఇయ్యాల్టి బచ్చగాళ్లే రేపటి బార్ల కస్టమర్లు.సద్వుకొమ్మని పోరగాండ్లను పంపిస్తే ఆల్లు అది తప్పా అన్ని నేర్సుకుంటున్నరు గద. అందుబాటుల మందు పతకం అచ్చినకం.. బల్ల ముంగట్నే బార్లు ,వైన్సులు రా రమ్మని..రా రా రమ్మని బీరు కీసా పిలిచిందియ్యాల అని పాటలు పాడుకుంటున్నరు
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Read:
ఓరినీ తెలివి తెల్లార… ఐపీఎల్ కోసం ఏకంగా హాట్స్టార్ హ్యాక్ చేసిండు
వీడెవడండీ బాబు !! ఏకంగా కారును హెలికాఫ్టర్ గ మార్చేశాడు !! మీరు ఓ లుక్ వేయండి
Viral Video: రేసులందు ఈ రేసు వేరయా.. విశ్వదాభిరామ ఈ రేసు ఒకసారి చూడురా మామ
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

